5 Shocking Truths About Father of Pakistan!
5 Shocking Truths About Father of Pakistan! బ్రిటిష్ వారు వెళ్ళిపోతూ, భారతదేశాన్ని రెండు దేశాలుగా విభజించారు. ఆగస్టు 14, 1947న, పాకిస్తాన్ స్వాతంత్య్రం పొందింది, ముహమ్మద్ అలీ జిన్నా దాని స్థాపకుడిగా గుర్తింపు పొందారు. పాకిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా స్థాపించడంలో జిన్నా కీలక పాత్ర పోషించారు. అయితే, ఆ దేశాన్ని సృష్టించిన వ్యక్తి ఎంత విషాదకరంగా తన ముగింపును ఎదుర్కొన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం!
Also Read: Legandarywood Coolie Review! 2 Characters Shine Bright – Legandarywood
విలాసవంతమైన జీవనశైలి: ముహమ్మద్ అలీ జిన్నా మతపరమైన వ్యక్తి కంటే రాజకీయ నాయకుడిగానే ఎక్కువగా గుర్తింపు పొందారు, ఇది ఆయన జీవనశైలిలో స్పష్టంగా కనిపించింది. ఆయన విలాసవంతమైన జీవితంలో ధూమపానం ఒక ప్రధాన భాగం. ఆయన సిగార్లతో పాటు రోజుకు దాదాపు 50 సిగరెట్లు తాగేవారు.
1935 నాటికి, లండన్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, తన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించిందని ఆయన గ్రహించారు. నిరంతర ధూమపానం వల్ల తీవ్రమైన దగ్గు, తరచుగా రక్తంతో పాటు జ్వరం, దద్దుర్లు మరియు బలహీనత వచ్చేవి.
క్షయవ్యాధితో పోరాటం: జిన్నా తన వ్యాధిని గోప్యంగా ఉంచారు. ఆయన సోదరి ఫాతిమా డాక్టర్ వద్దకు తీసుకెళ్లినప్పుడు, జిన్నాకు క్షయవ్యాధి ఉందని తెలిసింది. ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించింది. 1948 సెప్టెంబర్ 11న సాయంత్రం 4:15కి జిన్నాను తీసుకొచ్చిన ప్రత్యేక విమానం మౌరీపూర్ విమానాశ్రయంలో దిగింది. ఏడాది క్రితం ఇక్కడ తన కాళ్లపై నడిచి దిగిన జిన్నా ఈసారి తీవ్ర అనారోగ్యంతో ఒంటరిగా, ఎలాంటి నినాదాలు లేకుండా చేరుకున్నారు.
Also Read: Legandarywood Powerful Pain 2 Relief! Ice or Heat Therapy? – Legandarywood
పరిస్థితి మరింత దిగజారింది: జిన్నాను స్ట్రెచర్‌పై విమానం నుంచి దించి మిలిటరీ అంబులెన్స్‌లో పడుకోబెట్టారు. కుదుపులు తగలకుండా నెమ్మదిగా కరాచీ వైపు కదిలింది. కానీ 30 నిమిషాలకే పెట్రోల్ అయిపోయి అంబులెన్స్ రోడ్డుపై ఆగిపోయింది. స్ట్రెచర్‌పై పడి ఉన్న జిన్నా ముఖంపై ఈగలు ముసురుతున్నాయి. ఆ రోజు సముద్రం నుండి గాలి రాక, భయంకరమైన వేడి ఆయన పరిస్థితిని మరింత దిగజార్చింది.
Also Read: Legandarywood Dragon Beauty Stuns 3M Followers in Saree! – Legandarywood
రెండవ అంబులెన్స్ కోసం వేచి ఉండటం: జిన్నా తీవ్ర అనారోగ్యంతో వేడిలో మరింత బలహీనపడ్డారు. ఆయన పక్కనే ఉన్న సోదరి ఫాతిమా, నర్స్ డన్‌హామ్ విసనకర్రతో ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నించారు. రెండో అంబులెన్స్ కోసం ఎదురుచూపులు కొనసాగగా, ప్రతి నిమిషం ఆయనను జీవితానికి దూరం చేస్తోంది అనిపించింది.
చివరకు అంబులెన్స్ వచ్చి గవర్నర్ జనరల్ బంగ్లాకు తీసుకెళ్లారు. డాక్టర్లు ఆయన కోలుకునే అవకాశాలు తక్కువని వెల్లడించారు.
Also Read: Legandarywood Pak Grandson $7B Remarkable Journey in India – Legandarywood
గమనిక: డాక్టర్లు వెళ్లిపోయాక, ఆయన తన సోదరి పక్కన నిద్రించారు. సుమారు రెండు గంటల తర్వాత కళ్ళు తెరిచి, సోదరిని దగ్గరకు పిలిచి నెమ్మదిగా చివరి మాటలు పలికారు – “ఫాతి, ఖుదా హాఫిజ్… లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మద్ రసూల్ అల్లాహ్.” అని చెప్పగానే ఆయన కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి, అల్లా వద్దకు చేరిపోయారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి…మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood 3 Alarming Facts on Fridge Water Cancer Risk – Legandarywood
5 Shocking Truths About Father of Pakistan! As the British leaving, they divided India into two nations. On August 14, 1947, Pakistan gained independence, with Muhammad Ali Jinnah recognized as its founder. Jinnah played a key role in establishing Pakistan as a separate nation. However, let us now see how tragically the very man who created the country met his end!
Also Read: Legandarywood Drishyam beauty Bold Vacation Look 2! – Legandarywood
Lavish Lifestyle: Muhammad Ali Jinnah was known more as a political leader than a religious figure, which was evident in his lifestyle. Smoking was a major part of his luxurious life. He smoked nearly 50 cigarettes a day along with cigars.
By 1935, upon returning from London to India, he realized his health had begun to decline. Continuous smoking led to severe coughing, often with blood, along with fever, rashes, and weakness. Please find the further details below about the 5 Shocking Truths About Father of Pakistan!
Also Read: Legandarywood Was Beetroot Salad Juice Harmful for health! – Legandarywood
Battle with Tuberculosis: Jinnah kept his illness a secret. When his sister Fatima took him to the doctor, it was discovered that he had tuberculosis. His health worsened day by day. On September 11, 1948, at 4:15 p.m., a special plane carrying Jinnah landed at Mauripur Airport. Unlike a year earlier, when he had walked off the plane on his own, this time he arrived gravely ill, alone, and without any cheers or slogans.
Also Read: Legandarywood Top 5 Healthy Snacks for Safe Drinking! – Legandarywood
Condition Worsens: Jinnah was taken off the plane on a stretcher and placed in a military ambulance, which moved slowly toward Karachi to avoid any jolts. However, after just 30 minutes, the ambulance ran out of fuel and stopped on the road. As Jinnah lay on the stretcher, flies swarmed over his face. With no sea breeze that day and the scorching heat, his condition deteriorated even further. Please find the further details below about the 5 Shocking Truths About Father of Pakistan!
Also Read: Legandarywood Top 5 Bold Looks of Bhagyashree! – Legandarywood
Waiting for the Second Ambulance: Jinnah, already gravely ill, grew even weaker in the heat. His sister Fatima and nurse Dunham tried to give him some relief by fanning him. As they waited for the second ambulance, every passing minute seemed to pull him further from life.
At last, the ambulance arrived and took him to the Governor-General’s bungalow, where doctors revealed that his chances of recovery were very slim.
Also Read: Legandarywood Top 5 Stunning Red Looks of Sidhika! – Legandarywood
Note: After the doctors left, Jinnah lay down beside his sister. About two hours later, he opened his eyes, called his sister close, and softly spoke his final words: “Fati, Khuda Hafiz… La ilaha illallah, Muhammadur Rasool Allah.” With these words, he closed his eyes forever and departed to Allah. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.
For more help, please visit the Muhammad Ali Jinnah – Wikipedia website to find more details.