legandaryworld

Pak Grandson $7B Remarkable Journey in India

Pak Grandson $7B Remarkable Journey in India

Pak Grandson $7B Remarkable Journey in India: భారత స్వతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, దేశం మొత్తం పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తుంది. అయితే, ఆగస్టు 14, 1947న దేశం విభజించబడిందని, దీనికి ప్రధానంగా జిన్నా కారణమని, భారతదేశం మరియు పాకిస్తాన్ ఏర్పడటానికి దారితీసిందని చాలామంది గుర్తుచేసుకున్నారు. ఆశ్చర్యకరంగా, జిన్నా మనవడు తరువాత బిస్కెట్లు అమ్మడం ద్వారా భారతదేశంలో విస్తారమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడని తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వివరాలు మీకోసం!

Also Read: Legandarywood Dragon Beauty Stuns 3M Followers in Saree! – Legandarywood

వాడియా గ్రూప్ ఛైర్మన్ నుస్లీ వాడియా: ప్రఖ్యాత భారతీయ పారిశ్రామికవేత్త, గత 48 సంవత్సరాలుగా వేల కోట్ల విలువైన వ్యాపారాన్ని విస్తరించారు. ఈ గ్రూప్ వస్త్రాలు, రియల్ ఎస్టేట్, విమానయానం మరియు ఆహార పరిశ్రమలలో పనిచేస్తూ, బహుళ రంగాలలో బలమైన ఉనికిని ఏర్పరచుకుంది. Please find the further details below about the Pak Grandson $7B Remarkable Journey in India

Pak Grandson $7B Remarkable Journey in India

జిన్నా కుమార్తె వివాహం పార్సీ పారిశ్రామికవేత్తతో: 1947లో భారతదేశం విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడినప్పటికీ, జిన్నా కుమార్తె దినా వాడియా భారతదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. 1938లో ఆమె పార్సీ పారిశ్రామికవేత్త నెవిల్ వాడియాని వివాహం చేసుకున్నారు, ఇది జిన్నా ఎప్పుడూ అంగీకరించలేదు.

తర్వాత తండ్రి-కూతుర్ల మధ్య దూరం పెరిగింది. 2017లో దినా వాడియా న్యూయార్క్‌లో మరణించగా, ఆమె కొడుకు నుస్లి వాడియా భారతదేశంలోనే వాడియా గ్రూప్‌ను పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మార్చారు.

Also Read: Legandarywood 4 Urgent Tips for Fish Bone Stuck in Throat! – Legandarywood

గమనిక: 1997 నుండి నుస్లి వాడియా వాడియా గ్రూప్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ గ్రూప్‌లో బొంబాయ్ డయింగ్ (టెక్స్‌టైల్స్, రియల్ ఎస్టేట్), గో ఎయిర్ (విమాన సేవలు) మరియు బ్రిటానియా ఇండస్ట్రీస్ (బిస్కెట్లు, ఆహార ఉత్పత్తులు) ఉన్నాయి. ఫోర్బ్స్ ప్రకారం, 2023లో నుస్లి వాడియా నికర ఆస్తుల విలువ సుమారు 7 బిలియన్ డాలర్లు. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Was Beetroot Salad Juice Harmful for health! – Legandarywood

Pak Grandson $7B Remarkable Journey in India: During India’s Independence Day celebrations, the entire country enjoys a festive atmosphere. However, many recall that on August 14, 1947, the country was partitioned, largely due to Jinnah, leading to the creation of India and Pakistan. Surprisingly, Jinnah’s grandson later built a vast business empire in India by selling biscuits. Here are the details!

Also Read: Legandarywood 5 Powerful Benefits of Hyacinth Beans! – Legandarywood

Wadia Group Chairman Nusli Wadia: a renowned Indian industrialist, has expanded a business worth thousands of crores over the past 48 years. The group operates in textiles, real estate, aviation, and the food industry, establishing a strong presence across multiple sectors. Please find the further details below about the Pak Grandson $7B Remarkable Journey in India

Also Read: Legandarywood Top 5 Healthy Snacks for Safe Drinking! – Legandarywood

Marriage of Jinnah’s daughter to a Parsi industrialist: Although India was partitioned in 1947 and Pakistan was created, Jinnah decided that his daughter Dina Wadia should remain in India. In 1938, she married Parsi industrialist Neville Wadia, a union Jinnah never accepted. Please find the further details below about the Pak Grandson $7B Remarkable Journey in India

This led to a rift between father and daughter. Dina Wadia passed away in New York in 2017, while her son Nusli Wadia stayed in India and turned the Wadia Group into a major business empire. Please find the further details below about the Pak Grandson $7B Remarkable Journey in India

Also Read: Legandarywood Top 5 Stunning Red Looks of Sidhika! – Legandarywood

Note: Since 1997, Nusli Wadia has been heading the Wadia Group. The group includes Bombay Dyeing (textiles and real estate), GoAir (aviation services), and Britannia Industries (biscuits and food products). According to Forbes, Nusli Wadia’s net worth in 2023 is approximately 7 billion dollars. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.

For more help, please visit the Muhammad Ali Jinnah – Wikipedia website to find more details.

Exit mobile version