Dragon Beauty Stuns 3M Followers in Saree!
Dragon Beauty Stuns 3M Followers in Saree! అస్సాం ముద్దుగుమ్మ కయాదు లోహర్ చీర కట్టులో ఫోటోలు షేర్ చేసి మతి పోయేలా చేసింది. ఆకట్టుకునే అందం, మంచి ఫిజిక్‌తో ఆమె చీర కడితే ఎంత అందంగా ఉంటారో చూడగానే అర్థమవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కయాదు లోహర్ అందం ముందు ఎవ్వరూ సాటిరారని అభిమానులు అంటున్నారు.
మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన కయాదు లోహర్ తన అందంతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందింది. లక్ కలిసిరాక చాలాకాలం ఆఫర్లు రాకపోయినా, 2021లో కన్నడ మూవీ ముగిల్పేటతో ఎంట్రీ ఇచ్చి, ఈ ఏడాది తమిళ్ డ్రాగన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ విజయంతో ఆమె చేతిలో ప్రస్తుతం పది సినిమాలు ఉన్నాయి. తెలుగు టైర్ 2 హీరోలు రొమాన్స్‌కి ఆసక్తి చూపుతుండగా, అందం, ఫిజిక్, హావభావాలు, మెరుగైన నటనతో ఆమె ఫాలోయింగ్ పెరుగుతోంది.
మూడు మిలియన్ ఫాలోవర్స్ ఉన్న కయాదు తాజాగా చీర కట్టులో ఫోటోలు షేర్ చేసి కన్నుల విందు చేసింది. సింపుల్ మేకోవర్, డీసెంట్ హెయిర్ స్టైల్‌తో సిగ్గు పడుతున్నట్లుగా పోజులు ఇస్తూ చూపు తిప్పనివ్వలేదు.
ఇంత అందం ఉన్నా ఇన్నాళ్లూ గుర్తింపు దక్కకపోవడం విడ్డూరమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Reference: kayadulohar (@kayadu_lohar_official) • Instagram photos and videos
Also Read: Legandarywood Top 5 Bold Looks of Bhagyashree! – Legandarywood
For more help, please visit the Kayadu Lohar – Wikipedia website to find more details.