3 Alarming Facts on Fridge Water Cancer Risk
3 Alarming Facts on Fridge Water Cancer Risk: ఋతువు ఏదైనా, ఫ్రిజ్‌లో ఉంచిన నీటిని తాగే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే, ఫ్రిజ్ నుంచి నేరుగా తీసిన చల్లని నీటిని తాగితే క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయని చాలామంది భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు అందిస్తున్న వివరాలు తెలుసుకుందాం!
Also Read: Legandarywood Drishyam beauty Bold Vacation Look 2! – Legandarywood
క్యాన్సర్ ముప్పు: ఫ్రిజ్‌లో ఉంచిన ప్లాస్టిక్ బాటిల్‌లోని నీటిని తాగితే, క్యాన్సర్‌కు కారణమయ్యే డయాక్సిన్ అనే రసాయనం విడుదల అవుతుందని అంటున్నారు. శరీరంలో డయాక్సిన్ అధికంగా చేరితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే, ఈ రసాయనం 300 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే విడుదల అవుతుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
స్టీల్ లేదా గాజు సీసాల అవసరం: తక్కువ ఉష్ణోగ్రత వద్ద డయాక్సిన్ చాలా స్వల్పంగా మాత్రమే విడుదల అవుతుంది. కాబట్టి, ఫ్రిజ్ నీటిని తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని ఏ పరిశోధన కూడా నిర్ధారించలేదు. ఫ్రిజ్ నీటిని సురక్షితంగా తాగాలనుకుంటే, ప్లాస్టిక్ బాటిల్‌లో కాకుండా స్టీల్ లేదా గ్లాస్ బాటిల్‌లో ఉంచండి. ఇది చాలా సురక్షితమైనది.
బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు: ఏ పరిస్థితుల్లోనూ బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచరాదు. ఇతర కూరగాయలతో కలిపి ఉంచితే హానికర రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అక్రిలమైడ్ అనే రసాయనం ఏర్పడుతుంది, ఇది ఆరోగ్యానికి హానికరం. అలాంటి బంగాళాదుంపలను తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
గమనిక: ఫ్రిజ్ ఉష్ణోగ్రత 120 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండాలి. అయితే, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పటికీ, బంగాళాదుంపలను ఇతర కూరగాయలతో కలిసి ఫ్రిజ్‌లో ఉంచరాదు. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Was Beetroot Salad Juice Harmful for health! – Legandarywood
3 Alarming Facts on Fridge Water Cancer Risk: Regardless of the season, the number of people drinking refrigerated water is increasing day by day. However, many fear that drinking cold water directly from the fridge can cause serious diseases like cancer. In this context, let’s look at what experts have to say!
Also Read: Legandarywood Top 5 Stunning Red Looks of Sidhika! – Legandarywood
Cancer Risk: It is said that drinking water stored in a plastic bottle in the fridge can release a chemical called dioxin, which may cause cancer. If dioxin accumulates in the body in high amounts, the risk of cancer increases. However, health experts clarify that this chemical is released only at temperatures above 300 degrees Celsius.
Need for Steel or Glass Bottles: At low temperatures, dioxin is released only in very small amounts. Therefore, no research has confirmed that drinking refrigerated water causes cancer. If you want to drink fridge water safely, store it in a steel or glass bottle instead of a plastic one. This is much safer. Please find the further details below about the 3 Alarming Facts on Fridge Water Cancer Risk
Also Read: Legandarywood Top 5 Bold Looks of Bhagyashree! – Legandarywood
Potatoes Should Not Be Stored in the Fridge: Under no circumstances should potatoes be kept in the refrigerator. Storing them with other vegetables can produce harmful chemicals. Refrigeration can lead to the formation of a chemical called acrylamide, which is harmful to health. Eating such potatoes may increase the risk of serious health problems. Please find the further details below about the 3 Alarming Facts on Fridge Water Cancer Risk
Note: The refrigerator temperature should be below 120 degrees Celsius. However, even if the temperature is lower, potatoes should not be stored in the fridge along with other vegetables. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.
For more help, please visit the Freezing – Wikipedia website to find more details.