Top 5 Scary Reasons Phones Can Explode!
Top 5 Scary Reasons Phones Can Explode! వర్షాకాలం ఆనందదాయకంగా ఉంటుంది, కానీ అది ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లకు, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లకు ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది. కొంచెం నిర్లక్ష్యం చేస్తే మీ ఫోన్ దెబ్బతింటుంది మరియు వేలల్లో రిపేర్‌కు ఖర్చు చేయాల్సి రావచ్చు. చాలా ఫోన్‌లు వాటర్‌ప్రూఫ్‌గా కలిగి ఉన్నప్పటికీ, అవి పూర్తిగా సురక్షితం కాదు. తడి ఫోన్‌ను ఛార్జ్ చేయడం లేదా పోర్ట్‌లో తేమ ఉన్నప్పుడు షార్ట్ సర్క్యూట్‌కు కారణం కావచ్చు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం!
Also Read: Legandarywood Hot Beauty in a Traditional Look! – Legandarywood
తడి ఛార్జింగ్ పోర్ట్ ప్రమాదం: వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఫోన్ లేదా ఛార్జింగ్ పోర్ట్ తడిగా ఉన్నపుడు వెంటనే ఛార్జింగ్ పెడితే కరెంట్ షాక్ తగలవచ్చు లేదా ఫోన్ సర్క్యూట్ పాడైపోవచ్చు. కొన్ని సందర్భాల్లో, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఛార్జర్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది.
ఏ ఫోన్లు ఎక్కువ ప్రమాదంలో ఉన్నాయి: ఐఫోన్, గూగుల్ పిక్సెల్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ వంటి హై-ఎండ్ ఫోన్‌లకు IP68 రేటింగ్ ఉండి నీరు, తేమ నుండి మంచి రక్షణ ఉంటుంది. కానీ మిడ్‌రేంజ్, బడ్జెట్ ఫోన్‌లకు సాధారణంగా IP53/IP54 రేటింగ్ మాత్రమే ఉండటంతో తేలికపాటి చినుకుల వరకు రక్షిస్తాయి. అందువల్ల ఖరీదైన ఫోన్‌లకు రిస్క్ తక్కువ, బడ్జెట్ ఫోన్‌లకు ఎక్కువ.
Also Read: Legandarywood 5 Powerful Triggers of High Uric Acid! – Legandarywood
తీసుకోవలసిన జాగ్రత్తలు: ఛార్జింగ్‌కు ముందు పోర్ట్‌ను పూర్తిగా ఆరబెట్టండి. ఛార్జర్ వైర్, యూఎస్‌బి పోర్ట్ తడిగా లేవో చూడండి. వర్షాకాలంలో గోడ సాకెట్‌లో తేమ ఉండకూడదు. ప్రీమియం ఫోన్‌లు పోర్ట్ తడిగా ఉంటే హెచ్చరిక ఇస్తాయి. గూగుల్ పిక్సెల్ ఆండ్రాయిడ్ 16లో తేమ ఉన్నప్పుడు యూఎస్‌బి ఆటోమేటిక్‌గా డిసేబుల్ అవుతుంది. ఎప్పుడూ ఓపికగా ఆరిపోయే వరకు వేచి ఉండండి.
గమనిక: కొత్త ఫోన్‌లలో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ భద్రతా ఫీచర్లు ఉంటాయి. ఐఫోన్, పిక్సెల్ వంటి ఫోన్‌లు తేమను గుర్తించి వెంటనే ఛార్జింగ్‌ను బ్లాక్ చేస్తాయి. కానీ బడ్జెట్ ఫోన్‌లలో ఈ సౌకర్యం లేకపోవడంతో వాటికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Bold Tollywood Star Raising the Heat! – Legandarywood
Top 5 Scary Reasons Phones Can Explode! The rainy season is enjoyable, but it poses a higher risk to electronic gadgets, especially smartphones. A little negligence can damage your phone and cost you thousands in repairs. Even though many phones are water-resistant, they are not completely safe. Charging a wet phone or when moisture is in the port can cause a short circuit. Let’s understand the details!
Also Read: Legandarywood 6 Powerful Benefits of Vitamin E Capsules! – Legandarywood
Risk of a wet charging port: During the rainy season, humidity in the air is high. If your phone or charging port is wet and you plug it in immediately, you may get an electric shock or the phone’s circuit could be damaged. In some cases, the charger itself may also get damaged due to a short circuit. Please find the further details below about the Top 5 Scary Reasons Phones Can Explode!
Also Read: Legandarywood Powerful Pain 2 Relief! Ice or Heat Therapy? – Legandarywood
Which phones are at higher risk: High-end models like iPhone, Google Pixel, and Samsung Galaxy S series come with an IP68 rating, offering strong protection against water and moisture. However, mid-range and budget phones usually have only IP53/IP54 ratings, protecting against light splashes but not heavy rain or moisture. Hence, premium phones face less risk, while budget phones face more.
Also Read: Legandarywood Pak Grandson $7B Remarkable Journey in India – Legandarywood
Precautions to take: Always dry the charging port completely before plugging in. Make sure the charger cable and USB port are not wet. During the rainy season, check that wall sockets are free from moisture. Premium phones give a warning if the port is wet; in Google Pixel with Android 16, the USB port automatically disables when moisture is detected. Always wait patiently until it’s fully dry. Please find the further details below about the Top 5 Scary Reasons Phones Can Explode!
Note: New phones come with both software and hardware safety features. Devices like iPhone and Pixel detect moisture and immediately block charging. However, budget phones usually lack this feature, which makes them more vulnerable to damage. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.
For more help, please visit the Mobile phone – Wikipedia website to find more details.