Home Gallery Top 5 Bold Looks of Tollywood Beauty!

Top 5 Bold Looks of Tollywood Beauty!

0

Top 5 Bold Looks of Tollywood Beauty!

Top 5 Bold Looks of Tollywood Beauty! సినిమా ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే పేరు తెచ్చుకున్న నభా నటేష్, తన అమాయకపు చూపులు, అందాలతో సోషల్ మీడియాలో కూడా అభిమానులను సంపాదించింది. తాజాగా పసుపు రంగు నెట్టెడ్ చీరలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Top 5 Bold Looks of Tollywood Beauty!స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో మెరిసిన ఆమె అందాలు కుర్రకారిని ఆకట్టుకుంటూ, అభిమానులు ఫైర్ ఎమోజీలతో “చాలా హాట్‌గా ఉన్నావ్” అంటున్నారు.
Top 5 Bold Looks of Tollywood Beauty!కొంతమంది “నువ్వు ఎలా రెడీ అయినా బుట్ట బొమ్మవే, నీపై అభిమానం పెరుగుతోంది” అంటుంటే, మరికొందరు “ఈ చీరలో నిన్ను చూస్తే చెమటలు పట్టేస్తున్నాయి” అని కామెంట్లు చేస్తున్నారు.
Top 5 Bold Looks of Tollywood Beauty!కెరీర్ విషయానికి వస్తే, 2015లో కన్నడలో ఎంట్రీ ఇచ్చిన నభా ‘నన్ను దోచుకుందువటే’, ‘అదుగో’ చిత్రాల్లో నటించింది. అయితే అవి కలిసి రాకపోయినా, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఆమె కెరీర్ మలుపు తిరిగి వరుస ఆఫర్లు దక్కాయి.

Reference: https://www.instagram.com/nabhanatesh/

Top 5 Bold Looks of Tollywood Beauty!
Top 5 Bold Looks of Tollywood Beauty!

సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Bold Tollywood Star Raising the Heat! – Legandarywood

For more help, please visit the Nabha Natesh – Wikipedia website to find more details.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here