Home Politics News The Harsh Truth of Kali 4 End!

The Harsh Truth of Kali 4 End!

0

The Harsh Truth of Kali 4 End!

The Harsh Truth of Kali 4 End! భారతీయ వేద పురాణాల ప్రకారం, ప్రస్తుత యుగానికి అధిపతి కలి భగవానుడు. ఈయన అవతారం కృతయుగంలో మొదలై, బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు ద్వాపరయుగాంతంలో శ్రీకృష్ణుని నిర్యాణానంతరం భూమిపై అడుగుపెట్టాడు.

ప్రస్తుతం మనం కలియుగం తొలి పాదాంతంలో ఉన్నాం. అయితే, కలియుగం ముగింపు సమయంలో ఏమి జరుగుతుందో ఎప్పుడైనా మీరు ఊహించారా? ఆ రహస్య వివరాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి!

Also Read: Legandarywood Wild Netizen Trolls 1 on Venu Swamy! – Legandarywood

కలియుగం చివరి రాత్రి: విష్ణు పురాణం ప్రకారం, కలియుగాంత సమయంలో వచ్చే చివరి రాత్రి ఎంతో దీర్ఘంగా, దట్టంగా ఉంటుంది. ఆ రాత్రిలో దీపాలు లేదా వత్తులు వెలుగించలేవు. ప్రజలు రాత్రంతా భయంతో, అశాంతితో మేల్కొని ఉంటారు. ఆ రాత్రి ఎప్పటికీ ముగియదేమో అన్న భావన వారికి కలుగుతుంది.

The Harsh Truth of Kali 4 End!
The Harsh Truth of Kali 4 End!

ప్రకృతి కోపం – కుంభ వృష్టి వర్షం: ఆకాశం నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తుంది. అన్ని దిశల నుంచీ ఉరుములు, మెరుపులు, తీవ్రమైన తుఫానులు వచ్చి భీకర విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ప్రజలు భయంతో దాక్కుని ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ప్రకృతి యొక్క కోపం ఎదుట ఎవ్వరూ ఏమి చేయలేరు.

తీవ్రమైన ఆకలి మరియు ఆహార కొరత: ప్రకృతి కోపం వల్ల పంట పొలాలు నాశనమవుతాయి, ధాన్యంతో నిండిన గిడ్డంగులు పూర్తిగా తుడిచిపోస్తాయి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మానవ మనస్సాక్షి కూడా మాయమైపోతుంది. చివరికి, మానవులు తమ ప్రాణాలు నిలబెట్టుకునేందుకు మనుషులనే ఆహారంగా మార్చుకుంటారు.

Also Read: Legandarywood 3 Amazing Countries That Pay You to Stay! – Legandarywood

విధ్వంసానికి సంకేతం – మళ్ళీ కృత యుగం ప్రారంభం: విష్ణు పురాణం ప్రకారం, మానవత్వం మరియు ప్రకృతి పూర్తిగా నాశనం అయిన తర్వాత, ఒక కొత్త ఉదయం ఒక కొత్త యుగం..సత్య యుగం..ప్రారంభమవుతుంది.

సూచన: భవిష్య పురాణంలో కూడా, మన కర్మలను మెరుగుపరచుకోకపోతే, పరిణామాలు భయంకరంగా ఉంటాయని భగవానుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Bollywood Beauty Joins Prabhas Item Song! – Legandarywood

The Harsh Truth of Kali 4 End! According to the ancient Indian Vedic scriptures and Puranas, the current era we are living in is ruled by Kali, the presiding deity of the Kali Yuga. His incarnation is believed to have begun during the Satya Yuga, but as per the command of Lord Brahma, he descended to Earth only after the departure of Lord Krishna at the end of the Dvapara Yuga.

At present, we are in the final phase of the first quarter of the Kali Yuga. However, have you ever wondered what will happen when the Kali Yuga comes to an end? Stay with us as we unveil these hidden truths for you!

Also Read: Legandarywood The Hidden Blessings in Foot Massaging! – Legandarywood

The Final Night of Kali Yuga: According to the Vishnu Purana, the final night at the end of the Kali Yuga will be extremely long, dark. So intense will be the darkness that even lamps and wicks will fail to emit light. People will remain awake throughout the night, gripped by fear, anxiety, and a deep sense of unrest. It will feel as though the night will never end.

Also Read: Legandarywood Unbelievable Skin Secrets from Kerala! – Legandarywood

Wrath of Nature – The Deluge of Torrential Rain: An unrelenting downpour descends from the skies. Nature turns ferocious, and its fury knows no bounds. Terrified people seek shelter, desperately trying to save their lives.

Severe Famine and Food Scarcity: Nature’s fury wreaks havoc on agricultural lands. In the grip of this terrifying crisis, even the human conscience begins to fade. As hunger reaches unbearable extremes, humanity descends into savagery bare. Please find the further details below about the The Harsh Truth of Kali 4 End!

Also Read: Legandarywood Top 5 Tips to Save Your Wet Phone Fast! – Legandarywood

Sign of Destruction – The Beginning of a New Krita Yuga: According to the Vishnu Purana, after complete destruction of humanity and nature, a new dawn will arise — marking the beginning of a new era known as the Satya Yuga (Krita Yuga). This age symbolizes purity, truth, and righteousness.

Note: The Bhavishya Purana also warns us that if we fail to improve our actions and karma, the consequences will be dreadful. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.

For more help, please visit the Kali Yuga – Wikipedia website to find more details.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here