Shocking 2 Eyes Injuries from Steel Bottles!
Shocking 2 Eyes Injuries from Steel Bottles! నేటి ఆధునిక సమాజం స్టెయిన్‌లెస్ స్టీల్ వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అమెరికాలోని వాల్‌మార్ట్‌లో అమ్మిన స్టీల్ వాటర్ బాటిళ్ల కారణంగా ఇద్దరు వ్యక్తులు తమ కంటి చూపును కోల్పోయారని ఒక షాకింగ్ నివేదిక ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి!
Also Read: Legandarywood Powerful Benefits of Post Meal Walk! – Legandarywood
వాల్‌మార్ట్ కంపెనీ తన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది. ఈ కంపెనీ విక్రయించే ఉత్పత్తుల్లో ఒకటి “ఓజార్క్ ట్రైల్ 64 oz” స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ బాటిల్. ఈ 64 ఔన్స్ స్టీల్ బాటిల్ వెండి కలర్ బేస్‌తో, నలుపు రంగు స్క్రూ క్యాప్‌తో వస్తుంది. బాటిల్ పక్కన “Ozark Trail” లోగో చెక్కబడి ఉంటుంది.
ఈ బాటిల్స్‌ను 2017 నుంచే వాల్‌మార్ట్ స్టోర్లలో మరియు ఆన్‌లైన్‌లో సుమారుగా $15కి విక్రయిస్తున్నారు. ఈ బాటిల్స్ ను చైనాలో తయారు చేస్తారు, వాటిని కాలిఫోర్నియాలోని ఒలింపియా టూల్స్ ఇంటర్నేషనల్ ఇంక్. అనే సంస్థ దిగుమతి చేసుకుంటుంది.

కన్స్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ వివరణ: ఓజార్క్ ట్రైల్ వాటర్ బాటిళ్లలో ఆహారం, కార్బోనేటేడ్ పానీయాలు లేదా పాలు, రసం వంటి త్వరగా పాడయ్యే ద్రవాలను ఎక్కువసేపు నిల్వ చేసిన తర్వాత బాటిల్‌ను తెరిచినప్పుడు, దాని క్యాప్ అకస్మాత్తుగా అధిక ఒత్తిడితో బయటకు ఊడిపోయే ప్రమాదం ఉందని కన్స్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ పేర్కొంది.
ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్టు తెలిపారు, వారిలో ఇద్దరు తీవ్ర కంటి గాయాల కారణంగా శాశ్వతంగా దృష్టి కోల్పోయారని వెల్లడించారు.
Also Read: Legandarywood Wild Netizen Trolls 1 on Venu Swamy! – Legandarywood
కస్టమర్లకు పూర్తి వాపసు కోసం సూచనలు: మీ వద్ద ఉన్న బాటిళ్లను సమీపంలోని వాల్‌మార్ట్ స్టోర్‌కు తిరిగి ఇవ్వవచ్చు. పూర్తి వివరాల కోసం, వాల్‌మార్ట్ టోల్-ఫ్రీ కస్టమర్ సర్వీస్ నంబర్ 800-925-6278కు కాల్ చేయవచ్చు లేదా Walmart.com/recalls వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
మీ వద్ద “Ozark Trail 64 oz” స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లు ఏవైనా ఉంటే, దయచేసి వెంటనే వాటి వినియోగాన్ని ఆపేయండి. ఈ బాటిళ్లను సురక్షితంగా పారవేయాలని వాల్‌మార్ట్ సూచిస్తోంది.
Also Read: Legandarywood 3 Amazing Countries That Pay You to Stay! – Legandarywood
సూచన: ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దాంతో, వాల్‌మార్ట్ సుమారు 8.5 లక్షల స్టీల్ వాటర్ బాటిళ్లను రీకాల్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood The Hidden Blessings in Foot Massaging! – Legandarywood
Shocking 2 Eyes Injuries from Steel Bottles! In today’s modern society, people need to be extremely cautious when it comes to stainless steel products. A shocking report has recently surfaced revealing that two individuals in the United States lost their eyesight due to stainless steel water bottles sold at Walmart. Here are the full details of the incident!
Also Read: Legandarywood Top 6 Stars That Bring Fortune at Birth! – Legandarywood
Walmart is a global retailer that sells its products worldwide. One of the products it offers is the “Ozark Trail 64 oz” stainless steel water bottle. This 64-ounce bottle features a silver-colored base and a black screw-on cap. The “Ozark Trail” logo is engraved on the side of the bottle.
These bottles have been sold in Walmart stores and online since 2017, priced at approximately $15 each. They are manufactured in China and imported by Olympia Tools International Inc., a company based in California. Please find the further details below about the Shocking 2 Eyes Injuries from Steel Bottles!
Also Read: Legandarywood Unbelievable Skin Secrets from Kerala! – Legandarywood
Consumer Product Safety Commission Statement: The Consumer Product Safety Commission (CPSC) has stated that the Ozark Trail water bottles pose a potential hazard when used to store perishable liquids such as food, carbonated beverages, milk, or juice for extended periods.
And also, as per the CPSC details, three individuals were injured in incidents involving these bottles. Alarmingly, two of them suffered severe eye injuries that resulted in permanent vision loss. Please find the further details below about the Shocking 2 Eyes Injuries from Steel Bottles!
Also Read: Legandarywood Top 5 Tips to Save Your Wet Phone Fast! – Legandarywood
Instructions for Full Refund to Customers: Customers can return the bottles to their nearest Walmart store for a full refund. For more information, they can call Walmart’s toll-free customer service number at 800-925-6278 or visit the official website at Walmart.com/recalls.
If you own any of the “Ozark Trail 64 oz” stainless steel water bottles, please stop using them immediately. Walmart advises customers to dispose of the bottles safely.
Also Read: Legandarywood Amazing Traits Linked to Birth Time! – Legandarywood
Note: This incident has caused serious concern, prompting Walmart to officially recall approximately 850,000 stainless steel water bottles. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.
For more help, please visit the Human eye – Wikipedia website to find more details.