6 Dangerous Items That Threaten Your Life!
6 Dangerous Items That Threaten Your Life! ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మరణాలకు క్యాన్సర్ రెండవ ప్రధాన కారణం. అనారోగ్యకరమైన ఆహారాలు, వ్యాయామం లేకపోవడం మరియు ఆధునిక జీవనశైలి కారణంగా ఇది వేగంగా పెరుగుతోంది. నిపుణుల మాటల్లో, కేవలం జీవనశైలి కాదు, మనం రోజూ ఉపయోగించే కొన్ని వస్తువుల నుంచీ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే వీలైనంత త్వరగా ఆ వస్తువులను ఇంటి నుండి తొలగించడం ముఖ్యం. ఆ వివరాలు మీకోసం!
Also Read: Legandarywood Hot Beauty in a Traditional Look! – Legandarywood
ప్లాస్టిక్ పాత్రలు: ముఖ్యంగా ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్‌లు ఆరోగ్యానికి హానికరం. వీటిలో వేడి ఆహారం పెట్టినప్పుడు ప్లాస్టిక్ నుండి రసాయనాలు విడుదలై ఆహారంతో కలుస్తాయి. అవి శరీరంలోకి చేరితే ఆరోగ్య సమస్యలు పెరగడంతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
నాన్‌స్టిక్ వంట సామాగ్రి: నాన్‌స్టిక్ వంటపాత్రలు ఎక్కువకాలం ఉపయోగిస్తే గీతలు, మరకలు ఏర్పడతాయి. అలాంటి పాత్రల్లో వండితే సుమారు 10,000 మైక్రోప్లాస్టిక్‌లు ఆహారంతో కలిసిపోతాయి. ఇవి శరీరానికి హానికరంగా ఉండి క్యాన్సర్ కణాల పెరుగుదలకు దారితీయవచ్చు. కాబట్టి వంట, శుభ్రపరిచే సమయంలో ఉపరితలంపై గీతలు పడకుండా జాగ్రత్తపడాలి.
సువాసనగల కొవ్వొత్తులు: అలంకరణ కోసం ఉపయోగించినప్పటికీ, సువాసనగల కొవ్వొత్తులలో థాలేట్స్ వంటి రసాయనాలు ఉంటాయి, ఇవి థైరాయిడ్ మరియు అడ్రినల్ గ్రంథులను ప్రభావితం చేస్తాయి, ఇది హార్మోన్ల అసమతుల్యత, ఉబ్బసం మరియు పునరుత్పత్తి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి కొవ్వొత్తులను ఇంట్లో వాడకపోవడం మంచిది. బదులుగా సహజ పద్ధతులతో తయారు చేసుకోవచ్చు.
గమనిక: చాలా గృహాలు వేయించిన ఆహారాల కోసం రిఫైండ్ ఆయిల్ వాడుతారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసినప్పుడు, ఇది విషపూరితంగా మారే ఆల్డిహైడ్ సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. ఇందులో అధిక స్థాయిలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు శరీరానికి హానికరం. శుద్ధి ప్రక్రియలో కలిపే రసాయనాలు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Top 5 Scary Reasons Phones Can Explode! – Legandarywood
6 Dangerous Items That Threaten Your Life! According to a World Health Organization report, cancer is the second leading cause of death worldwide. It is rapidly increasing due to unhealthy diets, lack of exercise, and modern lifestyles. Experts say the risk also comes from everyday household items. To stay healthy, it’s important to remove such items from your home as soon as possible. Let’s explore those details!
Also Read: Legandarywood 5 Amazing Benefits of Kala Namak Rice! – Legandarywood
Plastic Containers: Especially Plastic lunch boxes are harmful to health. When hot food is stored in them, chemicals from the plastic are released and mix with the food. Once these chemicals enter the body, they can cause health problems and increase the risk of cancer.
Nonstick Cookware: Prolonged use of nonstick cookware leads to scratches and stains. Cooking in such utensils can release nearly 10,000 microplastics into food. These are harmful to the body and may promote cancer cell growth. Hence, care should be taken to avoid scratches while cooking or cleaning. Please find the further details below about the 6 Dangerous Items That Threaten Your Life!
Also Read: Legandarywood Bold Tollywood Star Raising the Heat! – Legandarywood
Scented Candles: Though used for decoration, scented candles contain chemicals like phthalates that can affect the thyroid and adrenal glands, leading to hormonal imbalance, asthma, and reproductive issues. It is better to avoid such candles at home and instead use natural alternatives. Please find the further details below about the 6 Dangerous Items That Threaten Your Life!
Note: Many households use refined oil for fried foods. When heated at high temperatures, it forms aldehyde compounds that turn toxic. It also contains high levels of omega-6 fatty acids, which are harmful in excess. Additionally, chemicals added during the refining process may increase the risk of cancer. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.
For more help, please visit the Non-stick surface – Wikipedia website to find more details.