4 Dangerous Risks of Curd with Hot Rice!
4 Dangerous Risks of Curd with Hot Rice! మనలో చాలా మంది పెరుగుతో చేసిన వంటకాలను ఇష్టపడతారు. అయితే వేడి అన్నంలో గట్టి పెరుగు లేదా మజ్జిగ కలపరాదు. ఇలా చేస్తే కాలేయంలో కీటోన్ బాడీలు ఉత్పత్తి అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి కొవ్వు ఆమ్లాల నుండి ఏర్పడి శక్తి వనరుగా పనిచేస్తాయి.
అసిటోఅసిటేట్, బీటా-హైడ్రాక్సీబ్యూటిరేట్, అసిటోన్ ప్రధాన కీటోన్ బాడీలు ఉపయోగకరమైన ప్రయోజనాన్ని అందించగలిగినప్పటికీ, అధిక ఉత్పత్తి కీటోఅసిడోసిస్ అని పిలువబడే ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం!
Also Read: Legandarywood 3 Toxic Foods You Should Not Reheat! – Legandarywood
వేడి అన్నంతో పెరుగు తినడం విషప్రయోగంతో సమానం: ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి, వేడి అన్నంలో పెరుగు కలపడం వల్ల తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరం అధిక మొత్తంలో కీటోన్‌లను ఉత్పత్తి చేసినప్పుడు, రక్తం అధికంగా ఆమ్లంగా మారుతుంది, ఇది ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, నిపుణులు వేడి అన్నంతో పెరుగును కలపకుండా ఉండమని గట్టిగా సలహా ఇస్తున్నారు.

ప్రోబయోటిక్స్ యొక్క ప్రయోజనాలు: పెరుగు మరియు యోగర్ట్‌లో ప్రోబయోటిక్స్, విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, ప్రోటీన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ప్రేగు ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడే ఒక పదార్ధం ప్రోబయోటిక్స్. పెరుగులో అధిక మొత్తంలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. పెరుగులో ఇవి అధికంగా ఉండటం వల్ల, ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా జీర్ణక్రియ సజావుగా సాగడానికి కూడా సహాయపడుతుంది.
Also Read: Legandarywood 4 Signs Your Pressure Cooker Has Expired! – Legandarywood
ఖాళీ కడుపుతో పెరుగు తినడం మంచిది: పెరుగులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్-B ఎక్కువగా ఉంటాయి. ఖాళీ కడుపుతో పెరుగు తినడం వల్ల ఎక్కువ శక్తి మరియు ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
గమనిక: పెరుగులో నీరు ఎక్కువగా ఉండే ఆహారం. అందువల్ల, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పెరుగు సహాయపడుతుంది. నిర్జలీకరణాన్ని నివారించడానికి కూడా పెరుగు అద్భుతమైనది. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood 6 Shocking Dangers of Suppressing Gas! – Legandarywood
4 Dangerous Risks of Curd with Hot Rice! Many of us enjoy dishes made with curd. However, experts advise that thick curd or buttermilk should not be mixed with hot rice. Doing so may lead to the production of ketone bodies in the liver. Ketone bodies are water-soluble molecules formed from fatty acids, which act as an alternative source of energy for the body.
The three main ketone bodies are acetoacetate, beta-hydroxybutyrate, and acetone. While they can serve a useful purpose, excessive production may result in a dangerous condition known as ketoacidosis. Health experts caution against such practices for better safety. Let’s explore those details!
Also Read: Legandarywood Legendary Actors Lip Lock 2 Controversy! – Legandarywood
Eating hot rice with curd is equivalent to poisoning: Health experts warn that mixing curd with hot rice can create serious problems, especially for people with diabetes. When the body produces an excess number of ketones, the blood can become overly acidic, leading to dangerous health complications. Therefore, experts strongly advise avoiding the combination of curd with hot rice, as it may negatively affect overall health and well-being. Please find the further details below about the 4 Dangerous Risks of Curd with Hot Rice!
Also Read: Legandarywood Amazing 8 Men Health Issues with Flaxseeds! – Legandarywood
Benefits of Probiotics: Curd and yogurt are rich in probiotics, vitamins, minerals, calcium, and protein. Probiotics are substances that help maintain gut health. Since curd contains them in high amounts, it not only improves intestinal health but also aids in smooth digestion.
Also Read: Legandarywood Effective 3 Ingredient Oil for Joint Relief! – Legandarywood
Best to eat curd on an empty stomach: Curd is rich in calcium, protein, and vitamin B. Studies suggest that consuming curd on an empty stomach provides more energy and also improves bone health. Please find the further details below about the 4 Dangerous Risks of Curd with Hot Rice!
Note: Curd has a high-water content, which helps keep the body hydrated. It is also excellent for preventing dehydration. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.
For more help, please visit the Curd – Wikipedia website to find more details.