Wild Netizen Trolls 1 on Venu Swamy!
Wild Netizen Trolls 1 on Venu Swamy! సోషల్ మీడియా పుణ్యమా అని రోజుకో వ్యక్తి ఫేమస్ అవుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి. ఎందుకంటే గతంలో కూడా సినీ సెలెబ్రిటీలు రష్మిక మందన్నా, డింపుల్ హయతి, అషు రెడ్డి వంటి పలువురు తారలు వేణు స్వామిని కలిసిన తర్వాత, వారు ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోయారు.
Also Read: Legandarywood 3 Amazing Countries That Pay You to Stay! – Legandarywood
ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ భామ నిధి అగర్వాల్ వంతు వచ్చింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న రెండు సినిమాలు ‘హరిహర వీరమల్లు’ మరియు ‘రాజాసాబ్’ విజయవంతం కావాలని ప్రత్యేకంగా పూజలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.
గమనిక: గతంలో వేణు స్వామి ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించిన తర్వాతే నిధి అగర్వాల్‌కి మంచి అవకాశాలు వచ్చాయని, కెరీర్ గాడిలో పడిందన్న టాక్ చిత్రపరిశ్రమలో ఉంది. మళ్లీ అదే సెంటిమెంట్‌తో, సినిమా విడుదలకు ముందు ప్రత్యేక పూజలు చేయించారన్న సమాచారం కూడా వినిపిస్తోంది.

అయితే, పూజలు చేస్తే సినిమాలు హిట్ అవుతాయా అని కొందరు ప్రశ్నిస్తుంటే, వేణు స్వామి టైమ్ మళ్లీ మొదలైంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood The Hidden Blessings in Foot Massaging! – Legandarywood
Wild Netizen Trolls 1 on Venu Swamy! Thanks to the power of social media, a new person seems to become famous every day. Today, we are going to talk about the famous astrologer Venu Swamy. In the past too, several film celebrities, including Rashmika Mandanna, Dimple Hayathi, and Ashu Reddy met Venu Swamy, and after meeting him, they quickly rose to become overnight stars.
Also Read: Legandarywood Unbelievable Skin Secrets from Kerala! – Legandarywood
Now, it is the turn of iSmart Shankar actress Nidhhi Agarwal. According to reports, she has recently performed special poojas seeking success for her two upcoming films, Hari Hara Veera Mallu and Raja Saab.
Note: It is said in film circles that actress Nidhhi Agarwal started getting better opportunities and her career found stability only after she followed the advice and suggestions given by astrologer Venu Swamy. Reportedly, by the same sentiment, she has once again performed special poojas ahead of her film’s release to success. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.
For more help, please visit the Puja (Hinduism) – Wikipedia website to find more details.