Home Gallery Top 5 Stunning Poses of Bhagyashri!

Top 5 Stunning Poses of Bhagyashri!

0

Top 5 Stunning Poses of Bhagyashri!

Top 5 Stunning Poses of Bhagyashri! భాగ్యశ్రీ బోర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది. భుజం పైగా చిరునవ్వు ఫ్రేమ్‌కు ఆప్యాయతను చేర్చింది. లేత గులాబీ దుపట్టా, వంకర జుట్టు ఆమె అందాన్ని మెరుగుపరచగా, బంగారు వెలుతురు ప్రశాంతతనిచ్చింది.
Top 5 Stunning Poses of Bhagyashri!

ఇకపోతే ఈ చిన్నది, నటించిన కింగ్డమ్ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. విజయ్ దేవరకొండతో పాటు ఆమె శక్తివంతమైన నటనతో ఆకట్టుకుంటోంది. యారియాన్ 2, మిస్టర్ బచ్చన్‌లో చిన్న పాత్రల తర్వాత అర్జున్ రెడ్డి స్టార్‌తో తొలి ప్రధాన చిత్రంలో ప్రత్యేక ముద్ర వేసింది. 26 ఏళ్ల ఈ నటి కొత్తగా వెలుగులోకి వచ్చినా, సినిమాల ప్రయాణం మాత్రం సంవత్సరాలుగా సాగుతోంది.
Top 5 Stunning Poses of Bhagyashri!

కాగా, ఈ భామ గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు ఉన్నాయి. చిన్ననాటి ఎక్కువ భాగం విదేశాల్లో గడిపిన భాగ్యశ్రీ, “నేను ఏడు సంవత్సరాలు నైజీరియాలోని లాగోస్‌లో నివసించి చదువు పూర్తిచేశాను. నైజీరియా సంస్కృతుల, సమాజాల కలయికతో నిండిన ‘మినీ ఇండియా’లా అనిపించింది” అంది.
Top 5 Stunning Poses of Bhagyashri!

పాఠశాల కాలంలో క్రీడలపై ఆసక్తి చూపిన ఆమె, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, లాంగ్ జంప్, ఖో-ఖో వంటి క్రీడలు ఆడేదానని, ఇవే తనలో క్రమశిక్షణ, ఏకాగ్రత పెంచాయని చెబుతుంది.
Top 5 Stunning Poses of Bhagyashri!

ఈ లక్షణాలే ఆమె నటనా ప్రయాణానికి తోడ్పడ్డాయి. ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత మహారాష్ట్రలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తిచేసి, 19 ఏళ్ల వయసులోనే మోడలింగ్ ప్రారంభించిందని ఆమె తెలిపింది.

Top 5 Stunning Poses of Bhagyashri!
Top 5 Stunning Poses of Bhagyashri!

Reference: https://www.instagram.com/bhagyashriiborse/

Also Read: Legandarywood Bold Tollywood Star Raising the Heat! – Legandarywood

For more help, please visit the Bhagyashree Borse – Wikipedia, the free encyclopedia website to find more details.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here