Ananya Panday Sets 5 Bold Style Trends! హీరోయిన్లలో అనన్య పాండే లైఫ్‌స్టైల్ వేరే లెవల్. తన యూనిక్ స్టైల్ వల్ల యువతతో బలమైన కనెక్షన్ ఏర్పరచుకుంటుంది ఈ భామ. దుస్తుల విషయానికి వస్తే, భారతీయ వస్త్రాలైనా, పాశ్చాత్య ఫ్యాషన్ అయినా — అనన్య పాండే ఎప్పుడూ స్టైలిష్‌గా, ట్రెండీగా ఉంటుంది.
ఆమె ఫ్యాషన్ యవ్వనంతో, తాజాదనంతో నిండి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరికీ దగ్గరగా అనిపిస్తుంది ఈ చిన్నది.
ఇదిలా ఉండగా, ఇటీవల ‘సయ్యారా’ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న హీరో ఆహాన్ పాండే గురించి మాట్లాడుతూ, అనన్య తన చిన్ననాటి గుర్తులను పంచుకుంది.
“మేమిద్దరం వయస్సులో దగ్గరగా ఉండేవాళ్లం. చాలా మంది స్నేహితులు కూడా సేమ్. కానీ ఆ సమీపతనమే డేటింగ్ విషయంలో నాకు కాస్త ఇబ్బంది అయింది,” అని అనన్య నవ్వుతూ చెప్పింది.
ఇక సినిమా విషయానికి వస్తే – ‘సయ్యారా’ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఈ సినిమా కేసరి చాప్టర్ 2 (₹92 కోట్లు), జాట్ (₹88 కోట్లు) వంటి హిట్ చిత్రాల వసూళ్లను అధిగమించి, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
3 Toxic Truths About Incense Stick Smoke! సాంప్రదాయికంగా, వివిధ మతపరమైన మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో ఉపయోగించే ధూపం మరియు అగరుబత్తులు భగవంతుని మరియు భక్తుని మధ్య అనుసంధానంగా ఉంటాయని నిన్నటి వరకూ నమ్మకం. అయితే, ఒక తాజా అధ్యయనం ప్రకారం, అగరుబత్తులు సిగరెట్ల కంటే మరింత హానికరమని వెల్లడించింది. ఆ వివరాలు మీ కోసం!
శరీరానికి హానికరం: సౌత్ చైనా యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ మరియు చైనా టొబాకో గ్వాంగ్‌డాంగ్ ఇండస్ట్రియల్ కంపెనీ సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో, సిగరెట్ పొగ మరియు ధూపం వల్ల కలిగే హానిపై విశ్లేషణ చేశారు.
ఈ పరిశోధనలో, ధూపపు కర్రలు కాలిన తరువాత విడుదలయ్యే పొగలో 99 శాతం అల్ట్రాఫైన్ కణాలు ఉండేలా గుర్తించారు. పైగా, ఈ పొగలో కొంతమంది కనిపించని సూక్ష్మ కణాలు గాలిలో కలిసిపోతూ, మన శరీరంలోని కణాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయని వారు పేర్కొన్నారు.
ఇలాంటి ధూప కర్రల ద్వారా విడుదలయ్యే విష కణాలు శ్వాస వ్యవస్థతో పాటు ఇతర శరీర వ్యవస్థలకూ హానికరమని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
64 వేర్వేరు రసాయన సమ్మేళనాలు: అగరుబత్తుల పొగలో సుమారు 99 శాతం అల్ట్రాఫైన్ మరియు సూక్ష్మ కణాలు ఉన్నట్లు గుర్తించబడింది. ఈ కణాలు ఊపిరితిత్తుల్లో లోతుగా చొచ్చుకుపోయి, శ్వాసకోశ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
నాలుగు రకాల అగరుబత్తుల నమూనాలపై జరిపిన పరిశోధనలో, పరిశోధకులు 64 వేర్వేరు రసాయన సమ్మేళనాలు గుర్తించారు. వాటిలో కొన్ని అత్యంత విషపూరితమైనవిగా వర్గీకరించబడ్డాయని నివేదికలో పేర్కొన్నారు.
3 Toxic Truths About Incense Stick Smoke!
ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం: ఒక తాజా అధ్యయనం ప్రకారం, అగరుబత్తుల పొగలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమయ్యే మూడు రకాల నిర్దిష్ట రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ విషపూరిత పదార్థాలను మ్యూటాజెనిక్, జెనోటాక్సిక్, మరియు సైటోటాక్సిక్ అని పిలుస్తారు. అగరుబత్తుల కర్రల నుండి వెలువడే పొగ ఆరోగ్యానికి తీవ్రమైన హానికరం, ఇది మన ఊపిరితిత్తులలో మంట, చికాకు, మరియు పలు రకాల శ్వాసకోశ రుగ్మతలకు దారి తీసే ప్రమాదం ఉంది.
గమనిక: అగరుబత్తుల పొగ వాయుమార్గాల్లో దురద, చికాకు కలిగించడంతో పాటు, దానిలోని హానికర రసాయనాలు కంటి చికాకు, చర్మ అలెర్జీలు, మరియు దురద వంటి సమస్యలను కలిగిస్తాయి. ఇది కంటి సమస్యలు మరియు దృష్టి నష్టానికి కూడా కారణమవుతుంది. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
3 Toxic Truths About Incense Stick Smoke! Traditionally, incense sticks and Dhoop used in various religious and cultural rituals have been believed to serve as a spiritual link between the devotee and the divine. However, a recent study has revealed that incense sticks may actually be more harmful than cigarettes. Here are the details for you!
Harmful to the Body: A joint study conducted by the South China University of Technology and the China Tobacco Guangdong Industrial Company analyzed the health hazards caused by cigarette smoke and incense sticks.
According to the research, the smoke released after burning incense sticks contains up to 99 percent ultrafine particles. Furthermore, it was observed that these particles, along with other microscopic substances, mix with the air and can adversely affect the cells in the human body.
The study highlights that the toxic particles emitted from burning incense sticks are not only harmful to the respiratory system but may also negatively impact other vital bodily systems. Please find the further details below about the Is Burning Incense More Dangerous Than Smoking!
64 Different Chemical Compounds: It was found that the smoke emitted from incense sticks contains approximately 99 percent ultrafine and fine particulate matter. These tiny particles have the potential to penetrate deep into the lungs, posing a significant risk to respiratory health.
In a study conducted on four different types of incense stick samples, researchers identified 64 distinct chemical compounds present in the smoke. Among them, several were classified as highly toxic, according to the report. Please find the further details below about the Is Burning Incense More Dangerous Than Smoking!
Lung Cancer Risk: According to a recent study, the smoke emitted from incense sticks contains three specific types of chemical compounds that are known to cause lung cancer. These toxic substances are identified as mutagenic, genotoxic, and cytotoxic, all of which have harmful effects on human health.
Note: Incense smoke can cause itchiness and irritation in the airways, and the harmful chemicals it contains may also trigger eye irritation, skin allergies, and itching. In more severe cases, prolonged exposure to this smoke can result in eye-related problems and even loss of vision. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.
Can Human Waste Build a Greener Future! కలియుగంలో భూమి మీద కనిపించే ప్రతి వస్తువును అమ్ముకుని జీవనం సాగిస్తారని ఎప్పుడో కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వెల్లడించారు. ఇప్పుడు అదే మాట నిజమవుతున్నట్టుగా, AI పేరుతో పేరొందిన ప్రముఖ కంపెనీలు ఇదే పని చేస్తున్నాయి. ఆ వివరాలు మీకోసం!
మానవ వ్యర్థాలతో వ్యాపారం: ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మానవ వ్యర్థాల కోసం ఏకంగా రూ. 14,000 కోట్లను వెచ్చించింది. ఈ ఉద్దేశంతోనే బిల్ గేట్స్‌కి చెందిన ఈ సంస్థ, ‘వాల్టెడ్ డీప్’ (Vaulted Deep) అనే కంపెనీతో 2038 వరకు ఒప్పందం కుదుర్చుకుంది.
మైక్రోసాఫ్ట్ తన డేటా సెంటర్ల నుండి ఉత్పత్తి అవుతున్న కార్బన్ డయాక్సైడ్ను పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మానవ వ్యర్థాలను వినియోగించి కార్బన్ శుద్ధి ప్రక్రియలో ఉపయోగించనుంది.
Can Human Waste Build a Greener Future!
కార్బన్ డయాక్సైడ్ నిర్మూలనకు ప్రయత్నాలు: మైక్రోసాఫ్ట్-వాల్టెడ్ డీప్ మధ్య తాజా ఒప్పందం ప్రకారం, ఈ సంస్థ రాబోయే 12 సంవత్సరాల్లో సుమారు 49 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను శాశ్వతంగా తొలగించనుంది.
వాల్టెడ్ డీప్ అనే సంస్థకు మానవ వ్యర్థాలు, పశువుల పేడ, ఇతర జీవ పదార్థాల నుండి కార్బన్‌ను శుద్ధి చేసే సాంకేతికత ఉంది. ఈ టెక్నాలజీతో టన్ను కార్బన్‌ను తొలగించేందుకు సగటు ఖర్చు రూ. 30,000గా అంచనా వేయబడింది.
ఈ జీవ వ్యర్థాలను భూమిలో లోతుగా నిక్షిప్తం చేయడం ద్వారా విడుదలయ్యే సహజ వాయువులను ఉపయోగించి కార్బన్‌ను శాశ్వతంగా నిల్వ చేస్తారు. ఈ వ్యర్థాలలో బయోసాలిడ్స్ (మానవ వ్యర్థాల ఘన రూపం), జంతువుల పేడ (ఎరువు), కాగితపు బురద, ఆహార అవశేషాలు మరియు వ్యవసాయ మిగులు పదార్థాలు ఉంటాయి.
ఈ విధానం వాతావరణానికి తక్షణ ప్రయోజనం అందిస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. డేటా సెంటర్ల నుండి వెలువడే భారీ మొత్తంలో కార్బన్‌ను తగ్గించేందుకు ఇటువంటి ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయని పేర్కొంది.
గమనిక: ఈ సమస్యను ఎదుర్కొనేందుకు గూగుల్, అమెజాన్ వంటి అనేక పెద్ద కంపెనీలు కూడా హరిత ఇంధన వనరులపై పెట్టుబడులు పెంచుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Can Human Waste Build a Greener Future! Long ago, in his prophetic writings, Veerabrahmendra Swamy foretold that in the age of Kali, people would sell everything visible on earth just to survive. Remarkably, that prediction appears to be coming true today, as renowned companies, under the name of Artificial Intelligence (AI), are now commercializing almost every aspect of life. Here are the details, just for you!
Business with Human Waste: Tech giant Microsoft has invested a staggering ₹14,000 crores (approximately USD 1.7 billion) in human waste management. As part of this initiative, the company, co-founded by Bill Gates, has signed a long-term agreement with a firm called Vaulted Deep, extending until 2038.
Microsoft is actively working toward eliminating the carbon dioxide emissions generated by its data centers. As part of this carbon removal strategy, the company plans to utilize processed human waste to support carbon capture and storage solutions. This innovative approach aims to address both environmental sustainability and waste management simultaneously. Please find the further details below about the Can Human Waste Build a Greener Future!
Efforts Toward Carbon Dioxide Elimination: According to a recent agreement between Microsoft and Vaulted Deep, the company is set to permanently remove approximately 4.9 million tons of carbon dioxide over the next 12 years.
Vaulted Deep possesses innovative technology that enables the removal of carbon from human waste, animal manure, and other organic materials. The estimated cost for eliminating one ton of carbon using this method is around ₹30,000 (approximately $360).
This process involves deeply injecting organic waste into the ground, where naturally occurring subsurface gases facilitate the permanent sequestration of carbon. The types of waste used include biosolids (solid form of human waste), animal manure (used as fertilizer), paper sludge, food waste, and agricultural residues.
According to Microsoft, this method offers immediate environmental benefits. Projects like these are seen as crucial steps in reducing the large volumes of carbon emissions produced by data centers and play a vital role in achieving long-term sustainability goals. Please find the further details below about the Can Human Waste Build a Greener Future!
Note: To address this growing concern, major corporations such as Google and Amazon are also significantly increasing their investments in green energy sources. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.
5 Stunning Stills of Nidhhi from HHVM! హరిహర వీరమల్లు సినిమాలో లీడ్ రోల్‌లో మెరవబోతున్న నిధి అగర్వాల్, తెలుగమ్మాయి అని మీకు తెలుసా? ఆమె పక్కా హైదరాబాదీ! ఈ భామ ఎంత బోల్డ్‌గా కనిపించినా, ఆమె అసలైన ఆకర్షణ మొత్తం ఆమె కన్నుల్లోనే ఉంటుంది.
కెరీర్‌లో సరైన హిట్ లేకపోయినా, ఈ సినిమాకోసం నిధి ఏకంగా 5 సంవత్సరాల పాటు కాల్ షీట్లు ఇచ్చింది. సినిమాల విషయానికి వస్తే, ప్రేక్షకులను తన అందంతో ఆకట్టుకునే శక్తి ఆమెకున్న ప్రత్యేకత.
సోషల్ మీడియాలో కూడా నిధి అగర్వాల్ ఎంతో పాపులర్. రెగ్యులర్‌గా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ, బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది.
మోడరన్ డ్రెస్‌లోనూ, ట్రెడిషనల్ డ్రెస్సుల్లోనూ నిధి ఓ అప్సరసలా కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ పక్కన తన అందంతో మరోసారి తెరపై మెరుపులు మెరిపించిన ఈ భామ, గత కొంతకాలంగా హిట్స్ కోసం ఎదురుచూస్తోంది.
ఈసారి ‘పవర్ స్టార్’ ఆమెకు బిగ్ హిట్ ఇస్తాడా లేదా అన్నది ఇంకొన్ని గంటల్లో తేలనుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు మీ కోసం! సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
5 Shocking Signs Lipstick Predicts Recession: ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆర్థిక మాంద్య పరిస్థితులను ముందుగానే అంచనా వేసే సామర్థ్యం. ముఖ్యంగా అమెరికాలో ప్రస్తుతం ఆర్థిక మాంద్య పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగా, లిప్‌స్టిక్ అమ్మకాల పెరుగుదలని వారు ప్రస్తావిస్తున్నారు. మరి, ఆర్థిక మాంద్యం మరియు లిప్‌స్టిక్ అమ్మకాల మధ్య ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం!
లిప్‌స్టిక్ ఎఫెక్ట్: లిప్‌స్టిక్ ఎఫెక్ట్ అనేది ఒక ఆర్థిక సిద్ధాంతం. ఇది ఆర్థిక మాంద్యం లేదా ఆర్థిక సంక్షోభ సమయంలో ప్రజలు ఖరీదైన వస్తువులపై ఖర్చును తగ్గిస్తారని సూచిస్తుంది. అయితే, వారు చిన్న స్థాయి భోగవస్తువులపై, ముఖ్యంగా లిప్‌స్టిక్ వంటి సరసమైన సౌందర్య ఉత్పత్తులపై మక్కువ చూపిస్తారు.
5 Shocking Signs Lipstick Predicts Recession
USలో మాంద్యం – ది లిప్‌స్టిక్ ఎఫెక్ట్ కనెక్షన్: అమెరికాలో 1930ల మహా మాంద్యం (Great Depression), 2001 డాట్ కామ్ బబుల్, 2008 ఆర్థిక సంక్షోభం, అలాగే 2020 కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా లిప్‌స్టిక్ ఎఫెక్ట్ కనిపించింది. పెద్ద ఖరీదైన వస్తువులు కార్లు, ఇళ్లు, విలాసవంతమైన ఫ్యాషన్ వస్తువుల అమ్మకాలు తగ్గినా, లిప్‌స్టిక్‌లు, చిన్న సౌందర్య ఉత్పత్తులు అమ్మకాలు పెరిగాయి.
భావోద్వేగ సౌకర్యం: కష్ట సమయంలో సౌందర్య ఉత్పత్తులు ఉపయోగించడం ద్వారా ఆనందం కలుగుతుంది, మరియు చిన్న విలాస వస్తువు తక్కువ ఖర్చుతోనూ వ్యక్తికి ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. అలాగే, సంక్షోభ సమయంలో కూడా సొంత రూపాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
చరిత్రలో ఉదాహరణలు: 2001 (9/11 తర్వాత): అమెరికాలో విమానయాన, ప్రయాణ పరిశ్రమలు భారీగా దెబ్బతిన్నా, లిప్‌స్టిక్ అమ్మకాలు పెరిగాయి.
2008 ఆర్థిక సంక్షోభం: ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ల అమ్మకాలు తగ్గినా, లిప్‌స్టిక్ అమ్మకాలు 11% మేర పెరిగాయి.
2020 కరోనా కాలం: ముఖానికి మాస్క్‌లు ధరించాల్సి వచ్చినా, Zoom కాల్స్ వల్ల లిప్‌స్టిక్ అమ్మకాలు కొంత మేర తగ్గాయి. అయినప్పటికీ, నెయిల్ పాలిష్, స్కిన్‌కేర్ వంటి ఇతర చిన్న సౌందర్య ఉత్పత్తుల అమ్మకాలు పెరిగాయి.
ప్రస్తుత ట్రెండ్: ప్రస్తుతం అమెరికాలో లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్, తక్కువ ఖర్చుతో లభించే కాస్మెటిక్ ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతున్నాయి. లిప్‌స్టిక్‌ను దేశ ఆర్థిక పరిస్థితి మరియు వినియోగదారుల మానసిక స్థితిని అర్థం చేసుకునే సూచికగా భావిస్తున్నారు. మార్కెట్ విశ్లేషకులు దీన్ని ఒక “మాంద్యం సూచిక” (Recession Indicator)గా కూడా పరిగణిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
5 Shocking Signs Lipstick Predicts Recession: There are countless wonders and curiosities in this world, and one of them is the ability to predict economic recessions in advance. Experts now suggest that the United States may currently be facing such a downturn. Interestingly, they point to a surprising indicator a rise in lipstick sales. So, let’s explore the unusual connection between economic recessions and lipstick sales!
Lipstick Effect: The Lipstick Effect is an economic theory that suggests people tend to cut back on expensive and luxury purchases during times of economic recession or financial crisis. However, they still show a strong inclination toward small indulgences, particularly affordable beauty products like lipstick.
This behavior reflects the human tendency to seek comfort or maintain self-esteem through minor luxuries, even when facing broader economic hardships. Please find the further details below about the 5 Shocking Signs Lipstick Predicts Recession
Recession in the U.S. – The Lipstick Effect Connection: The Lipstick Effect has been observed in the United States during several major economic downturns, including the Great Depression of the 1930s, the Dot-Com Bubble burst in 2001, the Global Financial Crisis in 2008, and even during the COVID-19 lockdown in 2020. Then, sales of lipsticks and other small beauty products actually increased.
Emotional Comfort: During difficult times, the use of beauty products offers a sense of comfort and emotional relief. Affordable luxury items like lipstick provide individuals with a special feeling without requiring a large financial commitment.
Historical Examples: 2001 (Post-9/11) – Although the airline and travel industries in the United States were severely impacted following the 9/11 attacks, lipstick sales saw a noticeable increase.
2008 Financial Crisis: While sales of luxury handbags dropped significantly, lipstick sales rose by approximately 11%, highlighting a shift in consumer preferences toward affordable luxuries.
2020 COVID-19 Pandemic: Despite widespread mask, lipstick sales and other small beauty products such as nail polish and skincare items saw increased sales. Please find the further details below about the 5 Shocking Signs Lipstick Predicts Recession
Current Trend: At present, sales of lipstick, nail polish, and other low-cost cosmetic products are once again on the rise in the United States. As per that, many market experts referred to it as a “Recession Indicator”. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.
How Safe Is Maida in Fast Foods! ఆహారం ఇంట్లోనే ఎందుకు వండాలి? ఎలా వండాలి? అనే విషయాన్ని మన భారతీయ ఋషులు పురాణాల రూపంలో మనకు అందించారు. దురదృష్టవశాత్తు, నేటి ఆధునిక యువత ‘స్వేచ్ఛ’ అనే పేరుతో ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది తింటూ, కాన్సర్ వంటి రోగాలను స్వయంగా ఆహ్వానిస్తున్నారు. అయితే, మనం ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకునే గోధుమపిండి మరియు మైదాపిండి గురించి తెలుసుకుందాం!
గోధుమ పిండి మరియు మైదా పిండి గురించి వాస్తవాలు: నిజం చెప్పాలంటే, మైదా పిండి గోధుమ పిండినుంచి తయారవుతుంది. అయితే, సహజంగా తయారైన గోధుమ పిండి గోధుమరంగులో ఉంటుంది. కానీ, దీనిని తెల్లగా మారుస్తూ ఆకర్షణీయంగా చూపించేందుకు బెంజాయిల్ పెరాక్సైడ్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు.
అలాగే, మైదా పిండిని మృదువుగా చేయడానికి ప్రత్యేక రసాయనాలు, కృత్రిమ రంగులు, మినరల్ ఆయిల్స్, ఫ్లేవర్లు, సంరక్షకాలు, చక్కెర వంటి అనేక పదార్థాలను కలిపి తయారు చేస్తారు. ఈ కారణంగా మైదా పిండిలో సహజ పోషకాలు ఉండవని, ఇందులో చాలా వరకు రసాయనాలే ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
How Safe Is Maida in Fast Foods!
ఫాస్ట్ ఫుడ్స్‌కి మైదా ఎంతవరకు ఉపయోగకరం: మనము తినే రొట్టెలు, కేకులు, పిజ్జాలు, బర్గర్లు, నూడుల్స్ వంటి అనేక ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్ మైదా పిండితోనే తయారవుతాయి. అయితే ఈ మైదా ఆధారిత ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మైదా ఆహారాలను తిన్నప్పుడు కడుపు నిండినట్టు అనిపించవచ్చు గానీ, శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. దీని వలన పోషకాహార లోపం ఏర్పడే అవకాశముంటుంది.
మైదా నిజంగా మన ఆరోగ్యానికి మంచిదా: సమోసాలు, గుజియా, హల్వా, గులాబ్ జామున్ వంటి మైదాతో తయారైన వంటకాలు రుచికరంగా ఉండి మనకు ఎంతో ఇష్టమైనవైనా, అవి ఆరోగ్యపరంగా అనేక సమస్యలకు దారితీయవచ్చు. అధికంగా మైదా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ఊబకాయం, డయాబెటిస్ వంటి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అధిక రక్త చక్కెర స్థాయి: మైదా పిండిలో కార్బోహైడ్రేట్లు మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. గ్లైసెమిక్ స్థాయి అధికంగా ఉండటమే కాక, ఇది మితిమీరిన చక్కెర స్థాయిని, స్థూలకాయాన్ని కలిగించవచ్చు. అందుకే డయాబెటిస్ ఉన్నవారు మైదాను వాడకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
సూచన: అనారోగ్యకరమైన మైదా బదులుగా బాదం పిండి, ఓట్స్, కొబ్బరి పిండి, క్వినోవా, రాగి, జొన్న, జవార్ల వంటి పచ్చి ధాన్యాల పిండిని ఎంచుకోవచ్చు. ఇవి గుండె ఆరోగ్యం, ఎముకల బలానికి ఎంతో మేలు చేస్తాయి. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
How Safe Is Maida in Fast Foods! The importance of cooking food at home and the proper way to prepare it was passed down to us by our ancient Indian sages through the Puranas. Unfortunately, in today’s fast-paced modern lifestyle, many young people, under the guise of ‘freedom’, tend to eat anything, anywhere, without considering the long-term health consequences.
This careless approach to food consumption is leading to the rise of chronic diseases like cancer. Among the common ingredients we consume daily, wheat flour and refined flour (maida) hold a prominent place. Let’s explore about these diets!
Facts About Wheat Flour and Maida Flour: To begin with, it’s important to understand that maida flour is actually derived from wheat flour. Naturally processed wheat flour retains a light brown or wheat-like color. However, to make it appear whiter and more visually appealing, a chemical substance called benzoyl peroxide is often added during processing.
In addition to whitening, several other chemicals are used to enhance the softness of maida. These include artificial colors, mineral oils, synthetic flavors, preservatives, and even sugar. All of these additives are combined to give maida its texture and extended shelf life.
Health experts caution that due to this heavy chemical processing, maida lacks natural nutrients. What remains is mostly refined starch and additives, making it nutritionally inferior and potentially harmful if consumed regularly. Please find the further details below about the How Safe Is Maida in Fast Foods!
How Beneficial Is Maida in Fast Foods: Most fast-food items we consume such as breads, cakes, pizzas, burgers, and noodles are predominantly made using refined flour. However, health experts caution that regular consumption of maida-based foods can be harmful to our health. While such foods may give a sense of fullness, they lack essential nutrients required by the body. As a result, relying heavily on these foods can lead to nutritional deficiencies over time.
Is Maida Really Good for Our Health: Despite being widely used in delicious treats like samosas, gujiyas, halwas, and gulab jamuns which are hard to resist maida-based foods are associated with several health risks. Excessive intake of maida can lead to digestive issues, weight gain, and even lifestyle diseases such as diabetes. Please find the further details below about the How Safe Is Maida in Fast Foods!
High Blood Sugar Levels: Maida (refined flour) contains a high amount of carbohydrates and has a high glycemic index, which means it can rapidly increase blood sugar levels. Due to its elevated glycemic value, regular consumption of maida not only spikes blood glucose but also contributes to weight gain and fat accumulation. As a result, health experts strongly advise individuals with diabetes to avoid maida-based foods.
Suggestion: Instead of relying on unhealthy refined flour, one can opt for more nutritious alternatives such as almond flour, oats flour, coconut flour, quinoa flour, finger millet (ragi), pearl millet (bajra), and sorghum (jowar) flour.
Moreover, they support heart health, enhance bone strength, and promote overall well-being when included regularly in the diet. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.
5 Stunning Cruise Moments of Kriti Sanon! అందం, అభినయం కలగలిపిన వెండితెర తారలలో బాలీవుడ్ భామ కృతి సనన్ ముందు వరుసలో నిలుస్తుంది. ఈ చిన్నది ‘1 నేనొక్కడినే’, ‘దోచేయ్’, ‘ఆదిపురుష్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
సినిమాల కోసం సెట్లలో కష్టపడి అలసిన శరీరానికి శాంతి కోసం, వీలైనప్పుడల్లా బీచ్‌లలో బికినీ వేసుకుని సెలబ్రేషన్ మూడ్‌లో చిల్ అవుతూ ఉంటుంది. తాజాగా, ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్రూయిజ్ షిప్‌లో తీసుకున్న వెకేషన్ ఫోటోల్ని అభిమానులతో పంచుకుంది.
ఆ ఫోటోల్లో కృతి రంగురంగుల డిజైనర్ బికినీలో మెరిసింది. చుట్టూ నీలిరంగు సముద్రం, క్రూయిజ్ మీద భారీ సెటప్, రుచికరమైన వంటకాల రుచి, వైవిధ్యమైన ఫోటోషూట్లు… ఇలా రోజంతా చిల్లింగ్ మూడ్‌లో గడిచిపోయింది.
ఈ ఆనందకర సమయాన్ని గుర్తుగా చేసుకునేందుకు కృతి తన హృదయాన్ని కదిలించే ఒక కవితను కూడా రాసింది: ‘‘ఉప్పు పట్టిన జుట్టు… నా హృదయంలో ఇంద్రధనస్సు… అలలతో ప్రవహిస్తూ… పోస్ట్‌కార్డ్ సూర్యాస్తమయాలు!!’’ అంటూ అందమైన క్యాప్షన్ ఇచ్చింది.
5 Stunning Cruise Moments of Kriti Sanon!
ఇటీవల ‘తేరే ఇష్క్ మే’ షూటింగ్‌ను పూర్తి చేసిన కృతి, త్వరలో రణ్‌వీర్‌తో కలిసి ‘డాన్ 3’లో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి.
Top 5 Powerful Reasons Liquor Mix with Water భారతీయ పురాణాల ప్రకారం, సప్త వ్యసనాల్లో మద్యం ఒకటిగా పేర్కొనబడినప్పటికీ, నేటి ఆధునిక యువతలో మద్యం పట్ల ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. అయినప్పటికీ, సాధారణంగా భారతీయులు మద్యం తాగేటప్పుడు దానిలో నీటిని కలపకుండా తాగడం ఊహించలేరు.
ఈ అలవాటును మద్యం తయారీ సంస్థలు కూడా బాగా అర్థం చేసుకుని, మద్యం, నీరు మరియు సోడా మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని గుర్తించాయి. కానీ అసలేమిటంటే, మద్యంలో నీటిని ఎందుకు కలుపుతారు? దాని వెనక ఉన్న కారణాలేంటో మీ కోసం తెలుసుకుందాం!
ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL): భారతీయ మద్య బ్రాండ్లలో చాలావరకు మధ్యస్థ విస్కీలు మొలాసిస్ లేదా బెల్లాన్ని ఆధారంగా చేసుకొని తయారవుతాయి. నిజానికి, మొలాసిస్ అనేది చెరకు నుండి చక్కెరను తయారు చేసే ప్రక్రియలో ఏర్పడే ముదురు రంగు ఉప-ఉత్పత్తి.
ఈ మొలాసిస్‌ను కిణ్వ ప్రక్రియకు లోనుచేసి, అనంతరం డిస్టిల్ చేయడం ద్వారా ఆల్కహాల్‌ను తయారు చేస్తారు. చాలా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్లు (IMFL) ఈ విధానంతో తయారవుతున్నాయనే నమ్మకం ఉంది.
Top 5 Powerful Reasons Liquor Mix with Water
ఇలాంటి పరిస్థితుల్లో, మీరు ఈ భారతీయ విస్కీని నేరుగా (క్లీన్‌గా) తాగినప్పుడు అది గొంతు నుంచి దిగుతూ అసహ్యంగా, ఉగ్రంగా అనిపించవచ్చు. అందుకే నీటిని కలిపి తాగే అలవాటు అనేది ఈ చేదు తేటతనాన్ని సమతుల్యం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఇక ఖరీదైన విదేశీ బ్రాండ్ల విషయంలో చూస్తే, వాటిని సాధారణంగా నీరు లేకుండా, ఏదీ కలపకుండా నేరుగా తాగే విధానమే ఎక్కువగా పాటించబడుతుంది.
మద్యం సేవించడంలో క్రమశిక్షణ లేకపోవడం: వాస్తవానికి, వైన్ వంటి పానీయాలను సాధారణంగా ఐస్, సోడా లేదా నీరు జోడించకుండా అలాగే తీసుకుంటారు. దీనికి ప్రధాన కారణం వైన్ దాని అసలు రూపంలో ఆస్వాదించడానికి ఉద్దేశించబడింది.
అయితే, పరిగణించవలసిన ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, చాలా మంది బాటిల్ తెరిచిన తర్వాత, దానిని పూర్తిగా తాగాలని నమ్ముతారు. సాంకేతికంగా చెప్పాలంటే, ఎవరైనా 30 మి.లీ లేదా 60 మి.లీ ఆల్కహాల్ మాత్రమే తాగాలని అనుకుంటే, దానిని సులభంగా చక్కగా, పలుచన అవసరం లేకుండా తాగవచ్చు.
‘నీట్’ మరియు ‘ఆన్ ది రాక్స్’ గురించి వివరణ: ‘నీట్’ అంటే ఎలాంటి మిశ్రమాలు కలపకుండా తాగే విధానం. మీరు బార్‌లో ‘నీట్’ ఆర్డర్ చేస్తే, సర్వర్ నేరుగా 30 మి.లీ లేదా 60 మి.లీ ఆల్కహాల్‌ను గ్లాసులో పోసి మీకు అందిస్తాడు. భారతదేశంలో, ముఖ్యంగా వేసవి కాలంలో, విస్కీ సాధారణ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల ‘నీట్’ తాగడానికి అంత అనుకూలంగా ఉండదు. ఈ కారణంగా కొంతమంది ‘మెటల్ ఐస్ క్యూబ్స్’ను ఉపయోగిస్తారు, తద్వారా ఉష్ణోగ్రత కొంచెం తగ్గించి, మద్యం రుచిని మెరుగుపరచొచ్చు.
అదే విధంగా, ‘ఆన్ ది రాక్స్’ అంటే విస్కీని మంచుతో కలిపి సర్వ్ చేయడం. దీనికి ఆదర్శవంతమైన పద్ధతి ఏమిటంటే, గ్లాసు సగం వరకు మంచుతో నింపాలి, అనంతరం దాని మీద విస్కీని పోయాలి. కొంతమంది మొదట ఆల్కహాల్ పోసి, తర్వాత మంచును జత చేస్తారు, కానీ అది శ్రేష్ఠమైన పద్ధతిగా పరిగణించబడదు.
విదేశీయులు ఆల్కహాల్ తో నీటిని ఎందుకు కలపరు: ఆల్కహాల్‌లో నీరు లేదా ఇతర ద్రవాలు కలిపితే, ముఖ్యంగా ఖరీదైన ప్రీమియం మినరల్ వాటర్ అయినా సరే, విస్కీ యొక్క అసలైన రుచిని చెడగొడుతుందని నిపుణులు భావిస్తారు. అందుకే విదేశాల్లో చాలా మంది విస్కీకి ఏమైనా కలపకుండా, దాని సహజ రుచిని ఆస్వాదించటం గొప్పగా భావిస్తారు.
సూచన: ఖరీదైన సింగిల్ మాల్ట్ విస్కీలను తాగేందుకు భారతదేశంలో ప్రత్యేకమైన రకం నీరు విక్రయించబడుతోంది. ‘విస్కీ బ్లెండింగ్ వాటర్’ పేరుతో ఈ నీరు మార్కెట్లో లభ్యమవుతుంది. ఇది ఆల్కహాల్ రుచిని మెరుగుపరచుతుందనే నమ్మకం ఉంది. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Top 5 Powerful Reasons Liquor Mix with Water: According to Indian mythology, alcohol is considered one among the seven vices. Yet, in today’s modern society, especially among the younger generation, the fascination and preference for alcohol continue to grow steadily. Interestingly, most Indians find it hard to imagine consuming alcohol without mixing it with water.
This deeply rooted by alcohol manufacturers, who have come to understand and acknowledge the inseparable connection between alcohol, water, and soda in the Indian drinking experience. Let’s explore those details for you!
Indian Made Foreign Liquor (IMFL): A significant number of Indian whisky brands, particularly those in the mid-range segment. And these are produced using molasses or jaggery as a base. Molasses, in fact, is a thick, dark by-product that results from the process of extracting sugar from sugarcane.
This molasses undergoes fermentation, after which it is distilled to produce alcohol. It is widely believed that a majority of Indian Made Foreign Liquor (IMFL) is manufactured using this method. Please find the further details below about the Top 5 Powerful Reasons Liquor Mix with Water
In such cases, when you drink Indian whisky straight (or “clean”), it can often feel harsh and overwhelming as it goes down the throat. That’s precisely why many people prefer to mix it with water to balance out the bitterness and blunt the sharp edge of the spirit.
On the other hand, when it comes to premium international whisky brands, it is quite common for people to consume them neat, without adding water or any mixers. The quality, smoothness, and flavor complexity of these high-end spirits often allow them to be enjoyed without dilution. Please find the further details below about the Top 5 Powerful Reasons Liquor Mix with Water
Lack of Discipline in Alcohol Consumption: In reality, beverages like wine are typically consumed as they are without adding ice, soda, or water. This is primarily because wine is meant to be savored in its original form.
However, one important factor to consider is that many people believe once a bottle is opened, it must be finished entirely. Technically speaking, if someone intends to drink only 30 ml or 60 ml of alcohol, it can easily be consumed neat, without the need for dilution.
Explanation of ‘Neat’ and ‘On the Rocks’: ‘Neat’ refers to a way of drinking alcohol without mixing it with anything no water, soda, or ice. When you order a drink ‘neat’ at a bar, the server typically pours 30 ml or 60 ml of the alcohol directly into a glass and serves it as is. In India, especially during the summer, the ambient temperature is quite high, which makes drinking whisky neat less enjoyable for many. To counter this, some people prefer to use metal ice cubes that help lower the drink’s temperature slightly without diluting it, thus enhancing its flavor and smoothness.
On the other hand, ‘on the rocks’ refers to serving whisky over ice. The ideal way to prepare such a drink is to first fill half the glass with ice and then pour the whisky over it. However, some people pour the alcohol first and add ice afterward, which is generally not considered the proper method, as it may not cool the drink uniformly. Please find the further details below about the Top 5 Powerful Reasons Liquor Mix with Water
Why Foreigners Don’t Mix Water with Alcohol: Experts believe that adding water or any other liquid, even premium mineral water to alcohol can ruin the natural flavor and aroma of high-quality whiskey. For this reason, many people abroad prefer to enjoy whiskey in its purest form, without any dilution.
Note: In India, a special type of water is now being marketed specifically for drinking with high-end single malt whiskeys. This product, sold under the name “Whiskey Blending Water,” is believed to enhance the flavor of the alcohol without compromising its quality. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.
Watch for These Heart Attack Signs! అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత మరణాలలో 32% సోమవారం నాడు సంభవిస్తాయి. ఆసక్తికరంగా, వారంలో మొదటి పని దినంలో గుండెపోటు ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ సోమవారం గుండెకు ఎందుకు ప్రమాదకరం? తెలుసుకుందాం!
వారం ప్రారంభంలో పని సంబంధిత ఒత్తిడి: ఒత్తిడితో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సోమవారం ఆఫీసుకు లేదా పనికి వెళ్లాల్సిన ఆలోచనే చాలామందిలో గుండెపోటు వచ్చే ముఖ్యమైన కారణంగా మారుతుంది.
నిద్ర నుంచి మేల్కొనే సమయం: గుండె కొట్టుకునే వేగం మరియు నిద్ర నుంచి మేల్కొనే సమయం కూడా గుండె సంబంధిత రుగ్మతల వల్ల జరిగే మరణాలకు ప్రభావితం చేసే అంశాలు. మేల్కొనే సమయంలో హార్మోన్ల స్థాయిలో వచ్చే మార్పులు గుండె పనితీరును ప్రభావితం చేస్తాయి, ఇవి గుండెపోటుకు దారితీయవచ్చు.
Watch for These Heart Attack Signs!
వారాంతపు పార్టీలు మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు: చాలామందికి వారాంతాల్లో పార్టీలు చేసుకోవడం, స్నేహితులతో కలిసి మద్యం సేవించడం అలవాటుగా ఉంటుంది. అంతేకాకుండా, సాచురేటెడ్ ఫ్యాట్స్, షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు ఉప్పు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఇలాంటి ఆహారం వల్ల రక్తంలో కొవ్వు స్థాయులు (ఫ్యాట్ లెవల్స్) పెరుగుతాయి. ఫలితంగా రక్తపోటు కూడా పెరిగి గుండెపోటు వచ్చే అవకాశాన్ని మరింత పెంచుతుంది. దీనివల్ల సోమవారం అనగానే కొందరికి భయం కలగడం ఆశ్చర్యకరం కాదు.
సోమవారం ఉదయం ట్రాఫిక్ ఒత్తిడి: సాధారణంగా సోమవారం రోజున ఆఫీసులకు వెళ్లే దారుల్లో ట్రాఫిక్ తీవ్రంగా ఉంటుంది. వేగంగా ఆఫీసుకు చేరుకోవాలనే ఆతురత, అధిక వాయు కాలుష్యం, శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి, అన్ని కలిపి గుండెపై ఒత్తిడిని పెంచతాయి. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
సూచన: గుండెపోటుతో సంభవించే మరణాలు కేవలం సోమవారం రోజుల్లోనే కాదు, డిసెంబర్ నెలలో కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. అలాగే, ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడిగా అనిపించడం, వాంతులు రావడం, తల తిరగడం, అసౌకర్యంగా అనిపించడం, వెన్ను, మెడ, దవడ భాగాల్లో నొప్పి కలగడం, బలహీనంగా భావించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు గుండెపోటుకు సూచనలుగా కనిపించవచ్చు. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Watch for These Heart Attack Signs! According to the American Heart Association, 32% of heart-related deaths worldwide occur on a Monday. Interestingly, studies have shown that the risk of heart attacks is significantly higher on the first working day of the week. But why is Monday particularly dangerous for the heart? Let’s find out!
Work-Related Stress at the Start of the Week: Stress is a major contributor to heart attacks, and the thought of returning to work after the weekend, especially on a Monday, can significantly elevate that stress for many individuals. The anxiety and mental pressure associated with starting a new work week often act as key triggers for heart-related incidents. Please find the further details below about the Watch for These Heart Attack Signs!
Waking Up and Sleep Cycle Disruption: The time at which a person wakes up, and the sudden transition from sleep to wakefulness, also play a crucial role in heart health. These physiological changes can put additional strain on the heart and, in vulnerable individuals, may lead to heart attacks.
Weekend Parties and Unhealthy Eating Habits: For many people, weekends are a time to unwind through parties and social gatherings, often accompanied by alcohol consumption. Along with this, the tendency to indulge in foods rich in saturated fats, sugars, processed ingredients, trans fats, and excess salt becomes quite common. This kind of diet can significantly increase the risk of heart attacks.
When such foods are consumed in excess, the fat levels in the bloodstream rise, which can lead to elevated blood pressure. These changes put additional strain on the cardiovascular system, thereby increasing the likelihood of a heart attack. Please find the further details below about the Watch for These Heart Attack Signs!
Traffic Stress on Monday Mornings: Mondays are notorious for heavy traffic, especially during morning rush hours when people are commuting to work. The urgency to reach the office on time, combined with exposure to high levels of air pollution, physical exertion, and mental stress, creates a perfect storm for heart-related complications.
Note: Heart attack-related deaths are not limited to Mondays alone, they are also reported in significantly higher numbers during the month of December. Common warning signs of a heart attack may include chest pain or a feeling of pressure in the chest, nausea, dizziness, general discomfort, pain in the back, neck, or jaw, unusual fatigue or weakness, and shortness of breath.
These symptoms should not be ignored, as they could be early indicators of a serious cardiac event. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.
Top 5 Stunning Looks of Pragya in Red! అందం, అభినయం ఉన్నప్పటికీ అదృష్టం అనుకూలించని తారలలో బాలీవుడ్ భామ ప్రగ్యా జైస్వాల్ ముందు వరుసలో ఉంటారు. అయితే, విజయాపజయాలకు సంబంధం లేకుండా ఈ సుందరి తెలుగు చిత్రసీమలో వరుస అవకాశాలు అందుకుంటోంది.
అఖండ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అనంతరం, ఇప్పుడు ఎన్బీకే సరసన అఖండ 2లో కూడా అవకాశం దక్కించుకుంది. అంతేకాదు, టైసన్ నాయుడు అనే చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
తాజాగా ఈ ముంబై బ్యూటీ రెడ్ హాట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకుంది. హాఫ్ షోల్డర్ ఫ్రాక్‌లో స్టన్నింగ్ పోజులతో ఫోటోషూట్ చేస్తూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. స్టూడియో సెటప్‌లో తీసిన ఈ ఫోటోలు ప్రగ్యా లుక్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఆమె టోన్డ్ బాడీ మెరుపులు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
ఇటీవల ప్రగ్యా ముంబైలో తన బెస్ట్ ఫ్రెండ్స్ లక్ష్మీ మంచు, రకుల్ ప్రీత్‌లతో తరచూ కనిపిస్తోంది. ఈ ముగ్గురు కలిసితే బీచ్ బికినీ సెలబ్రేషన్స్, రెస్టారెంట్ పార్టీలు, పబ్ లైఫ్… ఒక్కమాటలో చెప్పాలంటే…కాదేదీ జాలీ లైఫ్ అన్నట్లుగా మారుతుంది! సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.