Flaxseed Face Pack 2 Radiant Korean Skin!
Flaxseed Face Pack 2 Radiant Korean Skin! కొరియన్ల మాదిరిగానే మృదువైన, మెరిసే చర్మాన్ని అందరూ కోరుకుంటారు. ముడతలు మరియు మచ్చలు లేకుండా చర్మాన్ని కాపాడుకోవడానికి చాలామంది డబ్బు ఖర్చు చేస్తారు. కానీ సహజమైన మార్గాల్లో కూడా చర్మ సంరక్షణ సాధ్యమే. అవిసె గింజలతో చేసే కొరియన్ ఫేస్‌ప్యాక్ ముఖంపై ముడతలు, గీతలు, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే అవిసె గింజలలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ సున్నితత్వాన్ని తగ్గిస్తాయి. మీ కోసం ఇక్కడ వివరాలు ఉన్నాయి!
కావలసిన పదార్థాలు: అవిసె గింజలు – 1½ కప్పులు, బియ్యం – 1 కప్పు, పసుపు పొడి – కొద్దిగా, తేనె – 2 టేబుల్ స్పూన్లు.
Also Read: Legandarywood 4 Signs Your Pressure Cooker Has Expired! – Legandarywood
తయారీ విధానం: ముందుగా, అవిసె గింజలను కొద్దిగా నీటిలో మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టండి. బియ్యం మరియు చిటికెడు పసుపు పొడి వేసి మరింత ఉడికించాలి. అది జెల్ లాంటి స్థితికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లబరచండి. ఆ తరువాత దానిని వడకట్టి రెండు టేబుల్ స్పూన్ల తేనె జోడించండి. మీ ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత, ప్యాక్‌ను 20 నిమిషాలు అప్లై చేసి, చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. మొదటి ఉపయోగం తర్వాత మీరు తేడాను గమనించవచ్చు. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Flaxseed Face Pack 2 Radiant Korean Skin! Everyone desires soft, glowing skin like Koreans. Many spend a lot on treatments to prevent wrinkles and blemishes, but natural methods work too. A Korean face pack using flax seeds helps reduce wrinkles, fine lines, and spots, while the antioxidants in flax seeds soothe skin sensitivity. Here are the details for you!
Ingredients needed: Flax seeds – 1½ cups, Rice – 1 cup, Turmeric powder – a pinch, Honey – 2 tablespoons. Please find the further details below about the Flaxseed Face Pack 2 Radiant Korean Skin!
Also Read: Legandarywood Legendary Actors Lip Lock 2 Controversy! – Legandarywood
Preparation method: First, boil the flax seeds in a little water until soft. Add rice and a pinch of turmeric powder and cook further. Once it reaches a gel-like consistency, turn off the stove and let it cool. Strain the mixture and add 2 tablespoons of honey. After cleansing your face, apply the pack for 20 minutes, then rinse with cold water. You will notice a difference after the first use. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.
For more help, please visit the Korea – Wikipedia website to find more details.