Home Education Amazing 5 Proven Home Toothache Fixes!

Amazing 5 Proven Home Toothache Fixes!

0

Amazing 5 Proven Home Toothache Fixes!

Amazing 5 Proven Home Toothache Fixes! నేటి యువతను ఇబ్బంది పెడుతున్న అత్యంత సాధారణ సమస్యలలో ఒకటి దంతక్షయం. దీనికి ప్రధాన కారణాలు ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం మరియు దంత పరిశుభ్రత సక్రమంగా లేకపోవడం. దంతక్షయం నొప్పి మరియు సున్నితత్వాన్ని కలిగించడమే కాకుండా, వెంటనే చికిత్స చేయకపోతే మీ పళ్లకు తీవ్రమైన హాని కలిగించవచ్చు. అయితే, డెంటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, భారతదేశంలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.

పంటి పుచ్చు ప్రారంభ దశలో లేదా తేలికపాటి లక్షణాలు ఉన్నప్పుడు, కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా ఆవాల నూనె, ఆముదం, లవంగం నూనె మరియు ఇంగువ వంటి సహజ పదార్థాలు పంటి నొప్పిని తగ్గించడంలో మరియు సమస్యను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి పంటి సమస్యలను నివారించడంలో లేదా ప్రారంభ దశలో చికిత్స చేయడంలో ఉపయోగకరంగా ఉంటాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి!

Also Read: Legandarywood Amazing Facts About +91 Indian Code! – Legandarywood

ఆవాల నూనె మరియు ఉప్పు పేస్ట్: ఆవాల నూనె దాని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది, అయితే ఉప్పు సహజ క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. కాబట్టి, ఈ నివారణను సిద్ధం చేయడానికి, ఒక టీస్పూన్ ఆవాల నూనెను ఒక చిటికెడు ఉప్పుతో కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్‌తో పుచ్చు ఉన్న చోట 2-3 నిమిషాలు నెమ్మదిగా బ్రష్ చేసి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో పుక్కిలించండి. ఈ చిట్కా బ్యాక్టీరియాను చంపి, నొప్పిని తగ్గిస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం, దీన్ని రోజుకు రెండుసార్లు, ఉదయం మరియు రాత్రి చేయడం వల్ల కొన్ని రోజుల్లో మీరు ప్రయోజనాలను గమనించవచ్చు.

Amazing 5 Proven Home Toothache Fixes!
Amazing 5 Proven Home Toothache Fixes!

పటిక మరియు రాతి ఉప్పు: పటిక మరియు రాతి ఉప్పు రెండూ నోటి నుండి బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడే సహజ క్రిమినాశక మందులు. ఒక టీస్పూన్ పటిక పొడిని అర టీస్పూన్ రాతి ఉప్పుతో కలిపి మిశ్రమం తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని మీ వేలు లేదా టూత్ బ్రష్‌తో పుచ్చు ఉన్న దంతంపై రాసి, 1-2 నిమిషాల తర్వాత నీటితో పుక్కిలించండి. ఈ చిట్కా వలన పుచ్చు వల్ల వచ్చే వాపు, నొప్పి తగ్గుతుంది. వారానికి 3–4 సార్లు దీనిని సాధన చేయడం వల్ల గుర్తించదగిన ఫలితాలు వస్తాయి.

Also Read: Legandarywood Amazing Facts of Double Hair Whorls! – Legandarywood

లవంగం నూనె: లవంగం నూనె నొప్పిని తగ్గించే మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది పంటి పుచ్చు నొప్పి నుండి తక్షణ ఉపశమనం ఇస్తుంది. ఒక దూది ఉండపై 2-3 చుక్కల లవంగం నూనె వేసి 5-10 నిమిషాలు పంటిపై ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో పుక్కిలించండి. ఈ చిట్కాను రోజుకు 2-3 సార్లు చేయడం వల్ల పుచ్చు నొప్పి మరియు పంటి నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

గమనిక: ఇంగువలో నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడే యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా ఉన్నాయి. అర టీస్పూన్ ఇంగువ పొడిని ఒక గ్లాసు నీటిలో వేసి 5 నిమిషాలు మరిగించండి. చల్లబడిన తర్వాత, ఈ నీటితో రోజుకు 2-3 సార్లు నోటిని పుక్కిలించండి. ఈ చిట్కా పుచ్చు వల్ల వచ్చే వాపును తగ్గించడమే కాకుండా, బ్యాక్టీరియాను మూలం నుండి తొలగించడంలో కూడా సహాయపడుతుంది. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood 7 Powerful Vastu Benefits of Idols! – Legandarywood

Amazing 5 Proven Home Toothache Fixes! One of the most common problems troubling today’s youths is tooth decay. The main reasons are poor eating habits and irregular dental hygiene. Tooth decay not only causes pain and sensitivity but, if left untreated, can severely damage your teeth. According to a report by the Dental Association of India, a large number of people in the country suffer from this issue.

In the early stages of tooth decay or when symptoms are mild, following certain home remedies can provide relief. Natural ingredients like mustard oil, castor oil, clove oil, and asafoetida help in reducing tooth pain and controlling the problem. These remedies can be effective in preventing dental issues or treating them in their initial stages. Here are the details!

Also Read: Legandarywood Shocking 6 Kitchen Items to Change Today! – Legandarywood

Mustard Oil and Salt Paste: Mustard oil is well known for its antibacterial properties, while salt has natural antiseptic qualities. To prepare this remedy, mix one teaspoon of mustard oil with a pinch of salt to form a paste. Gently brush the affected area with this paste for 2–3 minutes, then rinse with lukewarm water. This helps kill bacteria and relieve pain. For best results, practice this twice daily once in the morning and once at night and you may notice improvements within a few days.

Also Read: Legandarywood 10 Shocking Products Made from Cow Parts! – Legandarywood

Alum and Rock Salt: Alum and rock salt are natural antiseptics that help remove bacteria from the mouth. Mix one teaspoon of alum powder with half a teaspoon of rock salt to prepare a blend. Apply this mixture directly to the affected tooth using your finger or a toothbrush, leave it for 1–2 minutes, and then rinse with water. This remedy helps reduce swelling and pain caused by cavities. Practicing it 3–4 times a week can deliver noticeable results. Please find the further details below about the Amazing 5 Proven Home Toothache Fixes!

Also Read: Legandarywood 3 Powerful Oils to Regrow Hair Naturally! – Legandarywood

Clove Oil: Clove oil is well-known for its pain-relieving and antibacterial properties. It provides quick relief from tooth cavity pain. Put 2–3 drops of clove oil on a cotton ball and place it on the affected tooth for 5–10 minutes. Then rinse with lukewarm water. Repeating this remedy 2–3 times a day can help relieve cavity-related pain and discomfort.

Note: Asafoetida also has antimicrobial properties that help reduce oral bacteria. Boil half a teaspoon of asafoetida powder in a glass of water for 5 minutes. Once cooled, use this water to rinse your mouth 2–3 times a day. This remedy not only reduces swelling caused by cavities but also helps eliminate bacteria from the root. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com

For more help, please visit the Dentistry – Wikipedia website to find more details.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here