7 Powerful Foods Men Over 50 Must Eat!
7 Powerful Foods Men Over 50 Must Eat! మానవ శరీరంలో కండరాల ఆరోగ్యం, బలంమరియు శక్తికి ప్రోటీన్ చాలా అవసరం. శరీర బరువుకు కిలోగ్రాముకు 1.6 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ, శరీరానికి ప్రోటీన్‌ను ఉపయోగించుకునే సామర్థ్యం తగ్గుతుంది కాబట్టి అవసరం పెరుగుతుంది. పురుషులు వారానికి కనీసం మూడు సార్లు నిర్దిష్ట ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చడం ద్వారా ఈ అవసరాన్ని తీర్చుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం!
Also Read: Legandarywood 5 Amazing Health Benefits of Cardamom Tea! – Legandarywood
గుడ్లు – సూపర్ ఫుడ్: న్యూట్రిషన్ జర్నల్ అధ్యయనం ప్రకారం, 2 గుడ్లు 12 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్ ఇస్తాయి. కోలిన్, లుటిన్, జియాక్సాంతిన్, అమైనో ఆమ్లాలు, విటమిన్ A, B12, D, E, K లతో సమృద్ధిగా ఉంటాయి. పురుషులు ఆమ్లెట్, ఉడికించిన గుడ్లు, ఎగ్ గ్రేవీ, ఎగ్ దోశ, చపాతీ రూపంలో వీటిని ఆహారంలో చేర్చుకోవాలి.
పప్పులు మరియు చిక్కుడు గింజలు: పప్పులు, చిక్కుడు గింజలు రోజూ వాడే ఆహారమే కానీ ప్రోటీన్ అధికంగా ఉంటాయి. అర కప్పులో సుమారు 8గ్రా. ప్రోటీన్ ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో గుండె ఆరోగ్యానికి మంచివి. మాంసాహారం తిననివారికి ఇవి తప్పనిసరి. పురుషులు వీటిని సూప్‌లు, కూరలు, మొలకల రూపంలో తీసుకోవాలి. ఇవి ప్రోటీన్‌తో పాటు కాంప్లెక్స్ కార్బ్స్ కూడా ఇస్తాయి.

పాలు: 50 ఏళ్లు దాటిన పురుషులు ప్రతిరోజూ ఒక గ్లాస్ పాలు తాగాలి. ఒక కప్పు పాలలో 8గ్రా. ప్రోటీన్‌తో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ D ఉంటాయి. ఇవి ఎముకలు, కండరాలను బలపరుస్తాయి. లాక్టోస్ సమస్య ఉన్నవారు లాక్టోస్-ఫ్రీ పాలు, బాదం లేదా సోయా పాలు తీసుకోవచ్చు. స్మూతీలు, ప్రోటీన్ షేక్‌లలో చేర్చుకోవచ్చు.
టోఫు (bean curd): ఇది అవసరమైన అమైనో ఆమ్లాలు కలిగిన పూర్తి మొక్కల ప్రోటీన్. మాంసాహారం తినని పురుషులకు, మహిళలకు ఇది మంచి ప్రత్యామ్నాయం. 100గ్రా. సోయాలో 17గ్రా. ప్రోటీన్, ఇనుము, కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయి. విటమిన్ Cతో తీసుకుంటే ఇనుము శోషణ మెరుగవుతుంది. సలాడ్, గ్రిల్ వంటివాటిలో చేర్చుకుని మాంసానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
Also Read: Legandarywood Janhvi Kapoor Glows Bright in Red-Blue Look! – Legandarywood
జున్ను: ఇది నెమ్మదిగా జీర్ణమయ్యే కాసిన్ ప్రోటీన్‌తో పాటు కాల్షియం, విటమిన్ B పుష్కలంగా కలిగి ఉంటుంది. ఒక కప్పులో 25గ్రా. ప్రోటీన్ లభిస్తుంది. ఇది కండరాల రికవరీ, సాంద్రత, సంతృప్తికి సహాయపడుతుంది. 50 ఏళ్లు పైబడిన పురుషులకు ఇది ప్రోటీన్ అవసరానికి అద్భుతమైన ఎంపిక. ఎముకలు, జీవక్రియ, నాడీ పనితీరును కూడా బలపరుస్తుంది.
కోడి మాంసం: కోడి మాంసం మాంసాహార పురుషులకు మంచి ప్రోటీన్ ఆహారం. 100గ్రా. వండిన మాంసంలో 23గ్రా. ప్రోటీన్ ఉంటుంది. చర్మం తొలగిస్తే కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇది కండరాల నిర్వహణకు, ఆరోగ్యానికి తోడ్పడుతుంది. వారానికి 3రోజులు తీసుకోవచ్చు. సూప్ లేదా సాంప్రదాయ గ్రేవీ రూపంలో మంచిది. అయితే నూనెలో వేయించి లేదా కాల్చి తినకూడదని గుర్తుంచుకోండి.
Also Read: Legandarywood 6 Dangerous Items That Threaten Your Life! – Legandarywood
గమనిక: మాంసం కంటే చేపలు మరింత మంచివి. అమెరికన్ వ్యవసాయ శాఖ ప్రకారం, సార్డిన్స్ చేపలు అధిక పోషకాలు కలిగినవే. 75గ్రా. సార్డిన్స్ 18గ్రా. ప్రోటీన్ ఇస్తాయి. వీటిలో ఒమేగా-3, విటమిన్ డి, బి12, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె, ఎముకలు, శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Hot Beauty in a Traditional Look! – Legandarywood
7 Powerful Foods Men Over 50 Must Eat! Protein is essential for muscle health, strength, and energy in the human body. Doctors recommend consuming 1.6 grams of protein per kilogram of body weight. As we age, the body’s ability to utilize protein decreases, increasing the need. Men can meet this requirement by including specific protein-rich foods at least three times a week. Let’s explore those details!
Also Read: Legandarywood 6 Powerful Benefits of Vitamin E Capsules! – Legandarywood
Eggs – The Superfood: According to a study in the Nutrition Journal, two eggs provide 12 grams of high-quality protein. They are also rich in choline, lutein, zeaxanthin, amino acids, and vitamins A, B12, D, E, and K. Men should include eggs in their diet in the form of omelets, boiled eggs, egg curry, egg dosa, or egg chapati.
Legumes and Beans: Though commonly eaten, legumes and beans are rich in protein. Half a cup provides about 8g of protein. High in fiber, they also support heart health. Essential for those who avoid meat, men should include them in soups, curries, or sprouts. They supply both protein and complex carbs. Please find the further details below about the 7 Powerful Foods Men Over 50 Must Eat!
Also Read: Legandarywood 6 Powerful Benefits of Vitamin E Capsules! – Legandarywood
Milk: Men over 50 should drink a glass of milk daily. One cup provides 8g of protein along with calcium, phosphorus, and vitamin D, which strengthen bones and muscles. Those with lactose intolerance can opt for lactose-free, almond, or soy milk. It can also be added to smoothies or protein shakes.
Tofu (Bean Curd): A complete plant-based protein rich in essential amino acids, tofu is a great alternative for men and women who don’t eat meat. 100g of soy offers 17g of protein along with iron, calcium, and phosphorus. When paired with vitamin C, iron absorption improves. It can be included in salads, grilled dishes, or used as a meat substitute.
Also Read: Legandarywood Bold Tollywood Star Raising the Heat! – Legandarywood
Cottage Cheese: Rich in casein protein, which digests slowly, cottage cheese also provides calcium and B vitamins. One cup offers about 25g of protein. It supports muscle recovery, density, and satiety, making it an excellent protein choice for men over 50. It also strengthens bones, metabolism, and nerve function.
Chicken: A great source of protein for non-vegetarian men, 100g of cooked chicken provides around 23g of protein. Removing the skin reduces fat content, making it healthier. It helps in muscle maintenance and overall health. Men can consume it about three times a week, preferably as soup or traditional gravy. However, it’s best to avoid deep-frying or roasting in excess oil. Please find the further details below about the 7 Powerful Foods Men Over 50 Must Eat!
Also Read: Legandarywood Dragon Beauty Stuns 3M Followers in Saree! – Legandarywood
Note: Fish is considered healthier than meat. According to the U.S. Department of Agriculture, sardines are highly nutritious. A 75g serving provides about 18g of protein. They are also rich in Omega-3 fatty acids, vitamin D, vitamin B12, calcium, and potassium, all of which support heart, bone, and overall health. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.
For more help, please visit the Healthy diet – Wikipedia website to find more details.