Home Politics News Does Dollar Dreams down by Trump 2 Tariffs!

Does Dollar Dreams down by Trump 2 Tariffs!

0

Does Dollar Dreams down by Trump 2 Tariffs!

Does Dollar Dreams down by Trump 2 Tariffs! ఒక వ్యాపారవేత్త దేశాధ్యక్షుడైతే పరిస్థితి ఎలా ఉంటుందో, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిని చూస్తే అర్థమవుతుంది. తన స్వంత వ్యాపార ప్రయోజనాల కోసం సుంకాల పేరిట స్టాక్ మార్కెట్లను మానిప్యులేట్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు 22 దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల లేఖలు పంపారు. ఆ దేశాల్లో అమెరికాకు ప్రధాన మిత్రదేశాలైన జపాన్, దక్షిణ కొరియా, అలాగే ఇండోనేషియా, బంగ్లాదేశ్, థాయిలాండ్‌లకు 25% నుండి 50% వరకు సుంకాలు విధించారు.

Also Read: Legandarywood Hot Buzz: Atlee Allu 1st Film on Super Star! – Legandarywood

సుంకాలు విధించబడిన దేశాల జాబితా ఇలా ఉంది: శ్రీలంక – 30%, లిబియా – 30%, ఇరాక్ – 30%, అల్జీరియా – 30%, ఫిలిప్పీన్స్ – 20%, బ్రూనై – 25%, మోల్డోవా – 25%, మయన్మార్ – 40%, లావోస్ – 40%, కంబోడియా – 36%, థాయిలాండ్ – 36%, బంగ్లాదేశ్ – 35%, సెర్బియా – 35%, ఇండోనేషియా – 32%, బోస్నియా మరియు హెర్జెగోవినా – 30%, దక్షిణాఫ్రికా – 30%, జపాన్ – 25%, కజకిస్తాన్ – 25%, మలేషియా – 25%, దక్షిణ కొరియా – 25%, ట్యునీషియా – 25%, బ్రెజిల్ – 50%.

Does Dollar Dreams down by Trump 2 Tariffs!
Does Dollar Dreams down by Trump 2 Tariffs!

అయితే ఇప్పటివరకు అమెరికా కేవలం బ్రిటన్ మరియు వియత్నాంలతో మాత్రమే ఒప్పందాలపై సంతకాలు చేసింది. అదే సమయంలో, ఆగస్టు 1 నుంచి అమెరికన్ సుంకాలను అమలు చేయడానికి గడువును పొడిగించబోమని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. భారత్‌ తో సహా బ్రిక్స్ దేశాలకు 10 శాతం అదనపు సుంకం విధించబడవచ్చని కూడా ట్రంప్ హెచ్చరించారు.

గమనిక: కాగా, ఈ అంశంపై సరైన సమయంలో స్పందిస్తామని విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Wild Netizen Trolls 1 on Venu Swamy! – Legandarywood

Does Dollar Dreams down by Trump 2 Tariffs! If you want to see what happens when a businessman becomes the president of a country, just look at the current US president. There are allegations that he is manipulating the stock markets under the pretext of tariffs for his own business interests.

So far, US President Donald Trump has sent tariff letters to 22 countries. Among them are major American allies like Japan and South Korea, as well as countries such as Indonesia, Bangladesh, and Thailand, on which tariffs ranging from 25% to 50% have been imposed.

Also Read: Legandarywood 3 Amazing Countries That Pay You to Stay! – Legandarywood

List of countries where tariffs have been imposed: Sri Lanka – 30%, Libya – 30%, Iraq – 30%, Algeria – 30%, Philippines – 20%, Brunei – 25%, Moldova – 25%, Myanmar – 40%, Laos – 40%, Cambodia – 36%, Thailand – 36%, Bangladesh – 35%, Serbia – 35%, Indonesia – 32%, Bosnia and Herzegovina – 30%, South Africa – 30%, Japan – 25%, Kazakhstan – 25%, Malaysia – 25%, South Korea – 25%, Tunisia – 25%, and Brazil – 50%.

Also Read: Legandarywood The Hidden Blessings in Foot Massaging! – Legandarywood

However, so far, the United States has signed tariff agreements only with Britain and Vietnam. At the same time, President Trump announced that the deadline to implement American tariffs would not be extended beyond August 1. Trump also warned that BRICS countries, including India, could face an additional 10% tariff. Please find the further details below about the Does Dollar Dreams down by Trump 2 Tariffs!

Note: Meanwhile, Foreign Minister Jaishankar gave a strong response, stating that India would address this issue at the appropriate time. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.

For more help, please visit the Tariff – Wikipedia website to find more details.

Source: https://twitter.com/i/status/1943268902714380732

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here