9 Amazing Vastu Secrets You Never Knew!
9 Amazing Vastu Secrets You Never Knew! నేటి యువత ఇల్లు కొనే ముందు వాస్తు దోషాలను జాగ్రత్తగా తనిఖీ చేస్తున్నారు, కాబట్టి వాటిని సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం. వంటగది, పడకగది, పూజగది ఏ దిశలో ఉండాలి మరియు వస్తువులను ఎక్కడ ఉంచాలి అనే విషయాలను వాస్తు స్పష్టంగా వివరిస్తుంది. అలాగే మిద్దెపై కూడా కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం!
Also Read: Legandarywood Amazing Rise of Hindu Dharma as Vishwaguru! – Legandarywood
వాస్తు ప్రకారం, ఇంటి పైకప్పు లేదా మిద్దెను వాలుగా కట్టడం వల్ల అది నిరాశ మరియు ఆరోగ్య సమస్యలను తెస్తుంది!
వాటర్ ట్యాంక్‌ను నైరుతి దిశలో ఉంచడం ఉత్తమం: ఈ భాగం ఇంటిలోని ఇతర భాగాల కంటే కొంచెం ఎత్తులో ఉండాలి. ఎల్లప్పుడూ ఒక ఇల్లు సంపదతో ఉండాలంటే, నీటి ట్యాంక్‌ను నైరుతి దిశలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే, టెర్రస్‌ను శని భగవానుడికి చెందినదిగా పరిగణించబడుతుంది. కాబట్టి, దానిని శుభ్రంగా ఉంచాలి. అశుభ్రంగా ఉంటే వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
దురదృష్టకర ప్రదేశాలు: విరిగిన లేదా ఉపయోగించని వస్తువులను టెర్రస్ మీద ఉంచకూడదు. దీనివల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. మిద్దెపై చెత్త పోగుచేయడం వల్ల ప్రతికూల శక్తి పెరిగి, లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది, ఇది ఆర్థిక కొరతకు దారితీయవచ్చు.
Also Read: Legandarywood 2 Powerful Remedies to Remove Rahu Dosha! – Legandarywood
అదేవిధంగా, పాత న్యూస్‌పేపర్లు లేదా పగిలిన కుండలను నేలపై ఉంచడం వల్ల ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది. అలాగే నేలను శుభ్రం చేసే చీపురును నేలపై లేదా మిద్దెపై ఉంచకూడదు. ఎందుకంటే, ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి. పాత న్యూస్‌పేపర్లు మిద్దెపై ఉంచడం వల్ల లక్ష్మీదేవి మరియు సరస్వతీ దేవతలకు కోపం వస్తుందని కూడా చెబుతారు..
మిద్దెపై ఉండకూడని వస్తువులు: పగిలిన ఫర్నిచర్, కుర్చీలు మరియు బల్లలు వంటి పనికిరాని వస్తువులను మిద్దెపై ఎప్పుడూ ఉంచకూడదు. అలాంటి వస్తువులను మిద్దెపై ఉంచితే డబ్బు సమస్యలు వస్తాయి. అదేవిధంగా, ఇల్లు కట్టే స్తంభాలు మరియు వెదురుబొంగులు కూడా అక్కడ ఉంచకూడదు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత చెదిరి, మనస్పర్థలు పెరుగుతాయని వాస్తు నిపుణులు విశ్వసిస్తున్నారు.
అలాగే, మిద్దె మీద బట్టలు ఆరబెట్టడానికి తాడు కట్టేటప్పుడు, ఒక చివరను వదులుగా ఉంచకూడదు, ఎందుకంటే ఇది అశుభంగా పరిగణించబడుతుంది. తుప్పుపట్టిన ఇనుప వస్తువులను మిద్దె మీద ఉంచకూడదు, ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షించి, ఆర్థిక సమస్యలు పెరగడానికి కారణమవుతాయి.
గమనిక: మిద్దెపై తులసి, బంతి, లిల్లీ, పుదీనా, పసుపు మొక్కలను పెంచాలంటే ఈశాన్యం లేదా తూర్పు దిశలో ఉంచాలి. నీలం పువ్వుల మొక్కలు ఉత్తర దిశలో, తెల్ల పువ్వుల మల్లె పశ్చిమ దిశలో ఉంచాలి. గులాబీ తప్ప ముళ్ల మొక్కలు ఇంట్లో పెంచకూడదు. ఎందుకంటే, అవి అనారోగ్యం కారణమవుతాయి మరియు కుటుంబ ప్రశాంతతను దెబ్బతీస్తాయి. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Top 5 Bold Looks of Tollywood Beauty! – Legandarywood
9 Amazing Vastu Secrets You Never Knew! Today’s youth are carefully checking for Vastu defects before buying a house, so correcting them is important. Vastu clearly explains which direction the kitchen, bedroom, and pooja room should be, and where objects must be placed. Similarly, experts warn that certain items should never be kept on the terrace. Let’s find out those details now!
Also Read: Legandarywood 3 Powerful Vitamins for Mental Wellness! – Legandarywood
According to Vastu, building a sloping roof or ceiling of a house can bring disappointment and health problems!
It is best to place the water tank in the southwest direction: slightly higher than other parts of the house. To ensure prosperity, the tank should always be in this position. Since the terrace is considered to be associated with Lord Shani, it must be kept clean. If it is left unclean, it can have a negative impact on business.
Unlucky spots: Broken or unused items should not be kept on the terrace. Doing so can worsen the financial condition of the house. Accumulating waste on the terrace increases negative energy and prevents Goddess Lakshmi from entering the home, which may lead to financial shortages. Please find the further details below about the 9 Amazing Vastu Secrets You Never Knew!
Also Read: Legandarywood 5 Amazing Foods of Trigger Thyroid Problems! – Legandarywood
Similarly, keeping old newspapers or broken pots on the floor can create unrest in the home. A broom used for cleaning should not be left on the floor or terrace, as it is believed to bring financial troubles. Placing old newspapers on the terrace is also said to anger Goddess Lakshmi and Goddess Sarasvati.
Items to Avoid on the Terrace: Broken or unused furniture such as chairs and tables should never be kept on the terrace, as it may lead to financial problems. Similarly, construction materials like pillars and bamboo should also not be stored there, as Vastu experts believe this can disturb harmony among family members and increase conflicts. Please find the further details below about the 9 Amazing Vastu Secrets You Never Knew!
Also Read: Legandarywood 4 Shocking Tulsi Watering Rules for Ekadashi – Legandarywood
Aswell, when tying a rope to dry clothes on the terrace, one end should not be left loose, as it is considered inauspicious. Rusted iron items should also be avoided on the terrace, as they attract negative energy and can lead to financial problems.
Note: If you wish to grow plants like Tulsi, marigold, lily, mint, or turmeric on the terrace, place them in the northeast or east direction. Blue-flowered plants should be kept in the north, while jasmine with white flowers should be placed in the west. Except for roses, thorny plants should not be grown at home, as they may cause illness and disturb family peace. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.
For more help, please visit the Vastu shastra – Wikipedia website to find more details.