5 Stunning Stills of Nidhhi from HHVM!
5 Stunning Stills of Nidhhi from HHVM! హరిహర వీరమల్లు సినిమాలో లీడ్ రోల్‌లో మెరవబోతున్న నిధి అగర్వాల్, తెలుగమ్మాయి అని మీకు తెలుసా? ఆమె పక్కా హైదరాబాదీ! ఈ భామ ఎంత బోల్డ్‌గా కనిపించినా, ఆమె అసలైన ఆకర్షణ మొత్తం ఆమె కన్నుల్లోనే ఉంటుంది.

కెరీర్‌లో సరైన హిట్ లేకపోయినా, ఈ సినిమాకోసం నిధి ఏకంగా 5 సంవత్సరాల పాటు కాల్ షీట్లు ఇచ్చింది. సినిమాల విషయానికి వస్తే, ప్రేక్షకులను తన అందంతో ఆకట్టుకునే శక్తి ఆమెకున్న ప్రత్యేకత.

సోషల్ మీడియాలో కూడా నిధి అగర్వాల్ ఎంతో పాపులర్. రెగ్యులర్‌గా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ, బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది.

మోడరన్ డ్రెస్‌లోనూ, ట్రెడిషనల్ డ్రెస్సుల్లోనూ నిధి ఓ అప్సరసలా కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ పక్కన తన అందంతో మరోసారి తెరపై మెరుపులు మెరిపించిన ఈ భామ, గత కొంతకాలంగా హిట్స్ కోసం ఎదురుచూస్తోంది.

ఈసారి ‘పవర్ స్టార్’ ఆమెకు బిగ్ హిట్ ఇస్తాడా లేదా అన్నది ఇంకొన్ని గంటల్లో తేలనుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు మీ కోసం! సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Source: https://www.instagram.com/nidhhiagerwal/

Also Read: Legandarywood 5 Stunning Cruise Moments of Kriti Sanon! – Legandarywood
For more help, please visit the Nidhhi Agerwal – Wikipedia website to find more details.