Home Education 3 Toxic Truths About Incense Stick Smoke!

3 Toxic Truths About Incense Stick Smoke!

0

3 Toxic Truths About Incense Stick Smoke!

3 Toxic Truths About Incense Stick Smoke! సాంప్రదాయికంగా, వివిధ మతపరమైన మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో ఉపయోగించే ధూపం మరియు అగరుబత్తులు భగవంతుని మరియు భక్తుని మధ్య అనుసంధానంగా ఉంటాయని నిన్నటి వరకూ నమ్మకం. అయితే, ఒక తాజా అధ్యయనం ప్రకారం, అగరుబత్తులు సిగరెట్ల కంటే మరింత హానికరమని వెల్లడించింది. ఆ వివరాలు మీ కోసం!

Also Read: Legandarywood How Safe Is Maida in Fast Foods! – Legandarywood

శరీరానికి హానికరం: సౌత్ చైనా యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ మరియు చైనా టొబాకో గ్వాంగ్‌డాంగ్ ఇండస్ట్రియల్ కంపెనీ సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనంలో, సిగరెట్ పొగ మరియు ధూపం వల్ల కలిగే హానిపై విశ్లేషణ చేశారు.

ఈ పరిశోధనలో, ధూపపు కర్రలు కాలిన తరువాత విడుదలయ్యే పొగలో 99 శాతం అల్ట్రాఫైన్ కణాలు ఉండేలా గుర్తించారు. పైగా, ఈ పొగలో కొంతమంది కనిపించని సూక్ష్మ కణాలు గాలిలో కలిసిపోతూ, మన శరీరంలోని కణాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయని వారు పేర్కొన్నారు.

ఇలాంటి ధూప కర్రల ద్వారా విడుదలయ్యే విష కణాలు శ్వాస వ్యవస్థతో పాటు ఇతర శరీర వ్యవస్థలకూ హానికరమని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

Also Read: Legandarywood Watch for These Heart Attack Signs! – Legandarywood

64 వేర్వేరు రసాయన సమ్మేళనాలు: అగరుబత్తుల పొగలో సుమారు 99 శాతం అల్ట్రాఫైన్ మరియు సూక్ష్మ కణాలు ఉన్నట్లు గుర్తించబడింది. ఈ కణాలు ఊపిరితిత్తుల్లో లోతుగా చొచ్చుకుపోయి, శ్వాసకోశ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
నాలుగు రకాల అగరుబత్తుల నమూనాలపై జరిపిన పరిశోధనలో, పరిశోధకులు 64 వేర్వేరు రసాయన సమ్మేళనాలు గుర్తించారు. వాటిలో కొన్ని అత్యంత విషపూరితమైనవిగా వర్గీకరించబడ్డాయని నివేదికలో పేర్కొన్నారు.

3 Toxic Truths About Incense Stick Smoke!
3 Toxic Truths About Incense Stick Smoke!

ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం: ఒక తాజా అధ్యయనం ప్రకారం, అగరుబత్తుల పొగలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమయ్యే మూడు రకాల నిర్దిష్ట రసాయన పదార్థాలు ఉన్నాయి. ఈ విషపూరిత పదార్థాలను మ్యూటాజెనిక్, జెనోటాక్సిక్, మరియు సైటోటాక్సిక్ అని పిలుస్తారు. అగరుబత్తుల కర్రల నుండి వెలువడే పొగ ఆరోగ్యానికి తీవ్రమైన హానికరం, ఇది మన ఊపిరితిత్తులలో మంట, చికాకు, మరియు పలు రకాల శ్వాసకోశ రుగ్మతలకు దారి తీసే ప్రమాదం ఉంది.

గమనిక: అగరుబత్తుల పొగ వాయుమార్గాల్లో దురద, చికాకు కలిగించడంతో పాటు, దానిలోని హానికర రసాయనాలు కంటి చికాకు, చర్మ అలెర్జీలు, మరియు దురద వంటి సమస్యలను కలిగిస్తాయి. ఇది కంటి సమస్యలు మరియు దృష్టి నష్టానికి కూడా కారణమవుతుంది. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Wild Netizen Trolls 1 on Venu Swamy! – Legandarywood

3 Toxic Truths About Incense Stick Smoke! Traditionally, incense sticks and Dhoop used in various religious and cultural rituals have been believed to serve as a spiritual link between the devotee and the divine. However, a recent study has revealed that incense sticks may actually be more harmful than cigarettes. Here are the details for you!

Also Read: Legandarywood 3 Amazing Countries That Pay You to Stay! – Legandarywood

Harmful to the Body: A joint study conducted by the South China University of Technology and the China Tobacco Guangdong Industrial Company analyzed the health hazards caused by cigarette smoke and incense sticks.

According to the research, the smoke released after burning incense sticks contains up to 99 percent ultrafine particles. Furthermore, it was observed that these particles, along with other microscopic substances, mix with the air and can adversely affect the cells in the human body.

The study highlights that the toxic particles emitted from burning incense sticks are not only harmful to the respiratory system but may also negatively impact other vital bodily systems. Please find the further details below about the Is Burning Incense More Dangerous Than Smoking!

Also Read: Legandarywood The Hidden Blessings in Foot Massaging! – Legandarywood

64 Different Chemical Compounds: It was found that the smoke emitted from incense sticks contains approximately 99 percent ultrafine and fine particulate matter. These tiny particles have the potential to penetrate deep into the lungs, posing a significant risk to respiratory health.

In a study conducted on four different types of incense stick samples, researchers identified 64 distinct chemical compounds present in the smoke. Among them, several were classified as highly toxic, according to the report. Please find the further details below about the Is Burning Incense More Dangerous Than Smoking!

Also Read: Legandarywood Unbelievable Skin Secrets from Kerala! – Legandarywood

Lung Cancer Risk: According to a recent study, the smoke emitted from incense sticks contains three specific types of chemical compounds that are known to cause lung cancer. These toxic substances are identified as mutagenic, genotoxic, and cytotoxic, all of which have harmful effects on human health.

Note: Incense smoke can cause itchiness and irritation in the airways, and the harmful chemicals it contains may also trigger eye irritation, skin allergies, and itching. In more severe cases, prolonged exposure to this smoke can result in eye-related problems and even loss of vision. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.

For more help, please visit the Incense – Simple English Wikipedia, the free encyclopedia website to find more details.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here