3 Natural Tips to Reverse White Hair!
3 Natural Tips to Reverse White Hair! నేటి ఆధునిక కాలంలో, చాలా మందికి 50 ఏళ్ల వయసు ముందే జుట్టు తెల్లబడటం మొదలవుతుంది. దానిని కవర్ చేయడానికి, చాలా మంది జుట్టుకు రంగు వేస్తారు, కానీ మార్కెట్లో లభించే ఏదైనా రసాయన రంగు వేయడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. మెలనిన్ తగ్గిపోతే జుట్టు బూడిదరంగులో మారుతుంది. ఈ సమయంలో హెయిర్ కలర్ బదులుగా హెయిర్ మాస్క్‌లు, నూనెలు మరియు టానిక్స్ వంటి సాధారణ ఇంటి నివారణలతో మీరు ఈ సమస్యను తగ్గించవచ్చు. మీ కోసం వివరాలు ఇక్కడ ఉన్నాయి!
Also Read: Legandarywood Powerful Ayurveda Rules 2 Better Digestion – Legandarywood
హెయిర్ మాస్క్: 3 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి, 3 టేబుల్ స్పూన్ల హెన్నా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్-ని నీటితో కలిపి మందపాటి పేస్ట్ లా చేయండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేసి 2 గంటలు అలాగే ఉంచండి. తర్వాత షాంపూతో కడిగేయండి.
హెయిర్ ఆయిల్: జుట్టు సంరక్షణ కోసం, కరివేపాకు, కొబ్బరి నూనె మరియు మెంతులు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కొబ్బరి నూనెలో వీటిని వేసి మరిగించాలి. ఈ నూనెను ప్రతిరోజూ తలకు, జుట్టుకు మసాజ్ చేయండి. షాంపూ చేయడానికి 30 నిమిషాల ముందు దీన్ని అప్లై చేయండి.
హెయిర్ టానిక్: ఒక గ్లాసు నీటిని వేడి చేసి, అందులో కరివేపాకు గుప్పెడు, 1 చెంచా మెంతులు, నల్ల జీలకర్ర, టీ పొడి, కాఫీ పౌడర్ వేసి మరిగించాలి. తర్వాత దానిని వడకట్టాలి. ఈ హెయిర్ టానిక్‌ను జుట్టుకు బాగా స్ప్రే చేయాలి. హెయిర్ టానిక్ ఉపయోగించిన తర్వాత జుట్టును 2 గంటలు కట్టి ఉంచి, ఆపై షాంపూ చేయాలి. వారానికి రెండు రోజులు ఈ హెయిర్ టానిక్‌ను ఉపయోగించవచ్చు. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood 5 Amazing Health Benefits of Cardamom Tea! – Legandarywood
3 Natural Tips to Reverse White Hair! In today’s modern times, many people start getting grey hair even before the age of 50. To cover it, most use hair color, but applying any chemical dye available in the market can damage the hair. When melanin decreases, hair turns grey. Instead of hair color, you can reduce this problem with simple home remedies like hair masks, oils, and tonics. Here are the details for you!
Also Read: Legandarywood Janhvi Kapoor Glows Bright in Red-Blue Look! – Legandarywood
Hair Mask: Mix 3 tablespoons of amla powder, 3 tablespoons of henna powder, and 1 tablespoon of coffee powder with water to form a thick paste. Apply this mixture to your hair and leave it on for 2 hours. Then wash it off with shampoo.
Hair Oil: For hair care, curry leaves, coconut oil, and fenugreek seeds are very effective. Boil them together in coconut oil. Massage this oil daily onto the scalp and hair. Apply it 30 minutes before shampooing. Please find the further details below about the 3 Natural Tips to Reverse White Hair!
Also Read: Legandarywood Effective 3 Ingredient Oil for Joint Relief! – Legandarywood
Hair Tonic: Heat a glass of water and add a handful of curry leaves, 1 tablespoon of fenugreek seeds, 1 tablespoon of black cumin, 1 tablespoon of tea powder, and 1 tablespoon of coffee powder. Boil the mixture and then strain it. Spray this hair tonic thoroughly onto your hair. After applying, keep your hair tied for 2 hours and then wash with shampoo. This tonic can be used twice a week. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarywood.com.
For more help, please visit the White Hair – Wikipedia website to find more details.